మే 16 నుంచి 27 వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుంది. ఇండియన్ హీరోయిన్లు ఎవరెవరు కేన్స్‌కు వెళ్తున్నారంటే? ఐశ్వర్యా రాయ్ బచ్చన్ 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ అదితి రావు హైదరి సారా అలీ ఖాన్ అనుష్కా శర్మ వరుణ్ తేజ్ సినిమాలో కథానాయికగా నటిస్తున్న మానుషీ చిల్లర్ 'వినయ విధేయ రామ'లో ఐటమ్ సాంగ్ చేసిన ఈషా గుప్తా నాని 'ఎంసిఎ'లో విలన్ రోల్ చేసిన విజయ్ వర్మ 'వాల్తేరు వీరయ్య'లో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా