హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేశారు. ప్రియా బికినీ ఫోటోలు పోస్ట్ చేయడంపై ఓ అమ్మాయి అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. అటెన్షన్ కోసం ఓ అమ్మాయి మరో అమ్మాయి మీద నీచమైన దాడికి పాల్పడటం బాలేదని ప్రియా ప్రకాష్ వారియర్ పేర్కొన్నారు. మమతా మోహన్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్, షైన్ టామ్ చాకో నటించిన 'లైవ్' మే 26న విడుదలైంది. జూన్ 9న 'కొల్లా' సినిమాతో మరోసారి ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. 'కొల్లా' సినిమాలో 'రామారావు ఆన్ డ్యూటీ' ఫేమ్ రజిషా విజయన్ మరో హీరోయిన్. మాల్దీవులు వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫోటోలను నెటిజనులతో షేర్ చేసుకున్నారు. ఆ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు కొందరు. గతంలోనూ ప్రియా ప్రకాష్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ప్రియా ప్రకాష్ వారియర్ (All Images Courtesy : priya.p.varrier / Instagram)