మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'గుంటూరు కారం' టైటిల్ కన్ఫర్మ్ చేశారు. 

'అమరావతికి అటు ఇటు'తో పాటు మరికొన్ని టైటిల్స్ వినిపించినా... 'గుంటూరు కారం' చివరకు ఫైనలైజ్ అయ్యింది. 

'గుంటూరు కారం'లో మహేష్ రోల్ యమా ఘాటుగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. 

కృష్ణ జయంతి కానుకగా (మే 31న) విడుదల చేసిన టైటిల్, మాస్ స్ట్రైక్ (వీడియో గ్లింప్స్) ఫ్యాన్స్‌కు నచ్చాయి.

'గుంటూరు కారం'లో పూజా హెగ్డే ఓ హీరోయిన్. 'మహర్షి' తర్వాత మహేష్ బాబుతో ఆమె చేస్తున్న చిత్రమిది. 

'గుంటూరు కారం'లో శ్రీలీల మరో హీరోయిన్. తెలుగులో టాప్ స్టార్ సరసన ఆమె ఛాన్స్ అందుకున్న తొలి సినిమా

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.

సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న 'గుంటూరు కారం' సినిమా విడుదల కానుంది.

'గుంటూరు కారం'లో మహేష్ బాబు బ్యాక్ పోజ్! (All Images Courtesy : haarikahassine, Pooja Hegde, Sreeleela / Instagram)

Thanks for Reading. UP NEXT

కాజల్, ఆ బాడీని ఎలా మైంటైన్ చేస్తున్నావ్?

View next story