how do you maintain your body, నువ్వు ఆ బాడీని ఎలా మైంటైన్ చేస్తున్నావ్? - ఇదీ కాజల్‌కు ఓ నెటిజన్ ప్రశ్న!
కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎల్లో చుడిదార్ ఫోటోలు పోస్ట్ చేశారు. ఓ ఫోటో కింద కామెంట్ మీరు ముందు చదివినది.
నిజం చెప్పాలంటే తెలుగు తెర చందమామ కాజల్ అంటే పడిచచ్చే ప్రేక్షకులు ఉన్నారు.
అబ్బాయి నీల్ కిచ్లూకు జన్మ ఇచ్చిన తర్వాత కాజల్ మళ్ళీ మునుపటి శరీరాకృతికి వచ్చేశారు.
డెలివరీ తర్వాత అంత త్వరగా కాజల్ ఎలా బరువు తగ్గారోనని ఆశ్చర్యపోయిన జనాలు ఉన్నారు.
బంధువు ఒకరికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కాజల్ & గౌతమ్ కిచ్లూ
వెయిట్ లాస్, బాడీ మెయింటెనెన్స్ గురించి టిప్స్ చెప్పమని కాజల్ ను ఫ్యాన్స్ అడుగుతారు.
కొన్నాళ్ల క్రితం కాజల్ ఈ ఫోటోలు పోస్ట్ చేయగా... 'అందానికి ప్రాణం ఉంటే నీలా ఉంటుందేమో' అని ఒకరు కామెంట్ చేశారు.
కాజల్ అగర్వాల్ (All Images Courtesy : kajalaggarwalofficial / Instagram)