'నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అక్కా' అంటే పర్లేదు గానీ... 'ఐ లవ్యూ అక్క' ఏంటి? అని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. బుల్లితెర రాములమ్మ అని శ్రీముఖికి పేరుంది. ఆమెను అక్క అంటుంటారు చాలా మంది. శ్రీముఖి లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి. వీటి కింద కొందరు 'ఐ లవ్యూ అక్క' అని కామెంట్ చేశారు. 'ఐ లవ్యూ అక్క ఏమిటి?' అని కొందరు క్వశ్చన్ చేస్తుంటే... 'అక్కపై సోదర ప్రేమ ఉంటే తప్పు ఏమిటి?' అనేది రివర్స్ క్వశ్చన్. శ్రీముఖి కొన్ని రోజుల క్రితం బ్యాంకాక్ థాయ్ ల్యాండ్ వెళ్లారు. బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు ఇవి. బ్యాంకాక్ సముద్ర తీరంలో శ్రీముఖి ఫోటోలు ప్రస్తుతం చిరంజీవి 'భోళా శంకర్' సహా కొన్ని సినిమాల్లో శ్రీముఖి నటిస్తున్నారు. స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతున్న కొన్ని షోలకు యాంకరింగ్ కూడా చేస్తున్నారు శ్రీముఖి శ్రీముఖి (All Images Courtesy : sreemukhi / Instagram)