అగ్ర హీరో ప్రభాస్ మంగళవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శ్రీరాముని పాత్రలో ఆయన నటించిన సినిమా 'ఆదిపురుష్'. ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో చేశారు. ఏడు కొండల వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రభాస్ తో పాటు నిర్మాత, ఆయన కజిన్ ప్రమోద్ కూడా వెళ్లారు. తిరుపతిలో 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ గ్రాండ్ గా జరిగింది. ఈవెంట్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రభాస్ భారీ కటౌట్ 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుక దగ్గర 50 అడుగుల ప్రభాస్ హోలోగ్రామ్ ను కూడా ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఆదిపురుష్ ఫ్లెక్సీలు 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకకు వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన బ్యానర్లు ఆదిపురుష్ కొత్త పోస్టర్లు (All Images Courtesy : uvcreationsofficial / Instagram)