ఎల్లో బికినీ ధరించిన రకుల్ ప్రీత్ సింగ్ సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ హాట్ హాట్ ఫోటోలు చూడండి. 'ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో' రైమింగ్ తెలుసుగా! రకుల్ ప్రీత్ సింగ్‌ను చూసి 'ఎల్లో బ్యూటీ' అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫిగర్ ఏమంత అట్రాక్టివ్ గా లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ఇప్పుడు రకుల్ మాల్దీవుల్లో ఉన్నారు. మాల్దీవ్స్ అంటే బికినీల్లో ఫోటోషూట్ కంపల్సరీ. ప్రజెంట్ రకుల్ చేస్తున్న సినిమాలకు వస్తే... కమల్ హాసన్ 'ఇండియన్ 2' ఉంది. 'ఇండియన్ 2' సినిమాలో సిద్ధార్థ్ జోడిగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. తమిళ హీరో శివకార్తికేయన్ 'అయలాన్'లోనూ హీరోయిన్ రకులే. ఆ సినిమా తెలుగులోనూ విడుదల కానుంది. హిందీ, తెలుగు భాషల్లో రకుల్ కొత్త కథలు వింటున్నారని సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ (All Images Courtesy : rakulpreet / Instagram)