అన్వేషించండి

Spirit Heroine: సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన 'స్పిరిట్' హీరోయిన్... తృప్తి డిమ్రీ వైరల్ ఫోటోలు

Who Is Tripti Dimri Boyfriend?: 'యానిమల్'తో తృప్తి డిమ్రి పాపులర్ అయ్యింది. అప్పటికే ఆవిడ ప్రేమలో ఉందని బాలీవుడ్ టాక్. తృప్తి ప్రియుడి పేరు సామ్ మర్చంట్. అతని బర్త్ డే సెలెబ్రేట్ చేసిందీ హీరోయిన్.

Tripti Dimri Boyfriend Sam Merchant Birthday: ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ 'స్పిరిట్' ఫస్ట్ లుక్ రిలీజ్ తర్వాత అందులో హీరోయిన్ ఎవరు? అని టాలీవుడ్ ఆడియన్స్ ఆరా తీశారు. బాలీవుడ్ సినిమాలు ఫాలో అయ్యే ప్రేక్షకులకు ఆల్రెడీ ఆవిడ తెలుసు. 'యానిమల్' సినిమాతో తృప్తి డిమ్రి పాపులర్ అయ్యింది. అయితే, అప్పటికే ఆవిడ ప్రేమలో ఉందని బాలీవుడ్ టాక్. తృప్తి ప్రియుడి పేరు సామ్ మర్చంట్. అతని బర్త్ డే సెలెబ్రేట్ చేసిందీ హీరోయిన్.

వ్యాపారవేత్త సామ్ మర్చంట్ (Who is Sam Merchant)తో ప్రస్తుతం డేటింగ్‌లో ఉంది తృప్తి. అయితే, వీరిద్దరూ తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పబ్లిక్‌గా కనిపించడం... సెలవుల్లో కలిసి షికార్లుకు వెళ్లడం, అక్కడ దిగిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమ బంధం నిజమని చెప్పక చెబుతున్నారు.

ఇటీవల సామ్ మర్చంట్ పుట్టినరోజు జరిగింది. ఈ సందర్భంగా తృప్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అతని ఫోటోలను షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది. అదే సమయంలో సామ్ పుట్టినరోజు పార్టీకి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో తృప్తి స్నేహితులతో కలిసి పార్టీని ఆస్వాదిస్తూ సంతోషంగా కనిపించింది.

బాయ్‌ఫ్రెండ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో తృప్తి డిమ్రీ
సామ్ మర్చంట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియో షేర్ చేశాడు. అందులో అతను తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య పుట్టినరోజు కేక్ కట్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియోలో తృప్తి డిమ్రీ అతని పక్కన నిలబడి పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ కనిపించింది. ఎల్లో కలర్ టాప్, బ్యాగీ డెనిమ్ జీన్స్‌లో చాలా అందంగా ఉంది.

Also ReadTharun Bhascker: ఆ చెంపదెబ్బలు ఒరిజినల్... ఈషా రెబ్బాను గట్టిగా కొట్టిన తరుణ్ భాస్కర్

Spirit Heroine: సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన 'స్పిరిట్' హీరోయిన్... తృప్తి డిమ్రీ వైరల్ ఫోటోలు

సామ్ మర్చంట్‌ బర్త్‌ డే సెలబ్రేషన్స్‌లో తీసిన గ్రూప్ ఫోటోలో సామ్ పక్కన నిలబడి పోజులిస్తూ కనిపించింది తృప్తి. పార్టీలో ఎర్నాజ్ నౌరోజీ కూడా కనిపించింది.

Also ReadVaranasi Movie: అప్పుడు 'బాహుబలి'... ఇప్పుడు 'వారణాసి'... మళ్ళీ లొకేషన్ రెక్కీ కోసం ఆ దేశానికి రాజమౌళి

Spirit Heroine: సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన 'స్పిరిట్' హీరోయిన్... తృప్తి డిమ్రీ వైరల్ ఫోటోలు

రూమర్డ్ బాయ్‌ఫ్రెండ్ సామ్ మర్చంట్‌కు తృప్తి డిమ్రీ ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. తృప్తి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో సామ్‌తో ఉన్న మూడు వేర్వేరు ఫోటోల కోల్లెజ్‌ను పోస్ట్ చేసింది. 'పుట్టినరోజు శుభాకాంక్షలు సామ్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు' అని రాసింది. తృప్తి షేర్ చేసిన ఫోటోలలో ఇద్దరూ కలిసి ఉన్నారు.

Also ReadGatha Vaibhava Review - 'గత వైభవం' రివ్యూ: Prime Videoలో ఆషికా రంగనాథ్ సినిమా... మూడు జన్మల ప్రేమకథ ఎలా ఉందంటే?

Spirit Heroine: సీక్రెట్ బాయ్‌ఫ్రెండ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన 'స్పిరిట్' హీరోయిన్... తృప్తి డిమ్రీ వైరల్ ఫోటోలు

తృప్తి డిమ్రీ, సామ్ మర్చంట్‌లు గత కొన్ని సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 2022లో డేటింగ్ చేయడం ప్రారంభించారట. సామ్ లేదా తృప్తి... ఇద్దరిలో ఎవరూ తమ బంధాన్ని ధృవీకరించలేదు. సినిమాల గురించి చెప్పాలంటే... త్వరలో విశాల్ భరద్వాజ్ చిత్రం 'ఓ రోమియో'లో తృప్తి డిమ్రీ కనిపించనుంది. షాహిద్ కపూర్ తో ఆమె నటించిన మొదటి చిత్రమిది. 

టాప్ హెడ్ లైన్స్

NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Embed widget