అన్వేషించండి

Brahmamudi Serial Today July 31st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కళ్యాణ్‌ను ప్రేమిస్తున్నానన్న అప్పు – ధాన్యలక్ష్మికి మొదటి శుభలేక ఇచ్చిన కనకం

Brahmamudi Today Episode: అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడన్న విషయం బయటపెట్టేందుకు రాజ్ వేసిన ప్లాన్ సక్సెస్ కావడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Brahmamudi Serial Today Episode: దుగ్గిరాల ఇంట్లో జరిగిన తతంగం అంతా చూసిన కావ్య, రాజ్‌ పై కోప్పడుతుంది. అప్పును ఇంటి కోడలిని చేయడానికి కనకం ఇంట్లో డ్రామాలు జరుగుతున్నాయన్న రుద్రాణి మాటలను ఇన్‌డైరెక్టుగా రాజ్‌ చెప్తుంది కావ్య. దీంతో ధాన్యలక్ష్మీ కావ్య మీద కోప్పడుతుంది. ఇంతలో ఇందిరాదేవి రాజ్‌ను కనకం ఇంటికి వెళ్లి వచ్చావా? అని అడుగుతుంది.

రుద్రాణి: ఎందుకు వెళ్లడు. అప్పు తన మరదలు కదా.

కావ్య: ఈ జాతకరత్న, మిడితంబొట్లు రుద్రాణి గారు భవిష్యత్‌ను బాగానే ఆవిష్కరిస్తున్నారు. మా స్వప్న అక్క ఉంటే వేరే భాషలో సమాధానం ఉండేది. అప్పు ఏం చెప్పిందో చెప్పండి.

రాజ్‌: కల్యాణ్‌ను పెళ్లి చేసుకోవడం తనకి ఇష్టం లేదంది అప్పు.

అపర్ణ: మీ అత్తగారు ఏమన్నారు

రాజ్‌: ఆవిడకు అస్సలు ఇష్టం లేదు. ఇంకోసారి ఈ విషయం మాట్లాడొద్దని నా కాళ్లు కూడా పట్టుకోబోయారు.

   అని చెప్పడంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి హ్యాపీగా ఫీలవుతారు. అయితే అనవసరంగా కావ్యను తిట్టారని ఇంకోసారి కావ్యను ఏమైనా అంటే నేను తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని రాజ్‌ వార్నింగ్‌ ఇస్తాడు. తర్వాత అందరూ మనఃస్పూర్తిగా వెళ్లి అప్పును దీవించాలని అనుకుంటారు. ఇక అప్పు నోరు తెరచి నిజం చెబితే గానీ కల్యాణ్ బయటపడడు. నేనే ఏదో ఒకటి చేయాలి అని రాజ్ మనసులో అనుకుంటాడు. తర్వాత అప్పు దగ్గరకు బంటి పరుగెత్తుకొచ్చి కళ్యాణ్‌ కు యాక్సిడెంట్‌ అయిందని చెప్పడంతో అప్పు కంగారుగా వెళ్లబోతుంది.

మూర్తి: ఫ్రెండ్ కోసం వెళ్లడంలో తప్పు లేదు. కానీ, ఇలాంటి సమయంలో వెళ్తే ఏమనుకుంటారు.

అప్పు: అదేం లేదు నాన్నా నేను వెంటనే  తిరిగి వస్తాను.

కనకం: అప్పు ఎందుకు అలా పరుగెత్తుకుంటూ వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది.

మూర్తి: ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ అయితే అలా వెళ్లకుంటే ఎలా వెళ్తుంది.

కనకం: దానికి అంతలా అరవాలా.. యాక్సిడెంట్ అయిన విషయం నాకు ఏమైనా తెలుసా ఏంటీ?

 అంటూ కనకం కోప్పడుతుంది. మరోవైపు హాస్పిటల్‌కు వెళ్లిన అప్పును రాజ్ అడ్డుకుంటాడు. ఎందుకొచ్చావ్ అని అడుగుతాడు.

అప్పు: కల్యాణ్‌కు యాక్సిడెంట్ అయిందని వచ్చాను. చూసి వెళ్తాను

రాజ్‌: నా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నాడు. ఇప్పుడు వాన్ని ఇంకా ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నావా..?

అప్పు: అయ్యో అవేం మాటలు బావా?

రాజ్: మీ మాటలే మీకు అప్పజెబుతున్నాను. వేరే అతన్ని పెళ్లి చేసుకునేదానివి పరాయి మగాన్ని చూడాలని అనుకోవడం తప్పు.

  అని రాజ్‌ చెప్పగానే అప్పు ఏడుస్తూ కళ్యాణ్‌ను తాను ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. దీంతో చాటుగా వింటున్న కళ్యాణ్‌ హ్యాపీగా ఫీలవుతాడు. ఇప్పటికైనా నన్ను వాడిని చూడనివ్వు. అనగానే నువ్ చూడటానికి వాడు ఇక్కడ లేడు. వాడికి అసలు యాక్సిడెంటే కాలేదు అని రాజ్ అంటాడు. నీ నుంచి నిజం రాబట్టేందుకు ఈ నాటకం ఆడాను అంటాడు రాజ్‌. అయితే ఇప్పుడు నిజం చెప్పాను కదా అని నా పెళ్లి చెడగొట్టకండి అని అప్పు వెళ్లిపోతుంది. గోడ చాటు నుంచి వచ్చిన కళ్యాణ్‌కు అప్పు మనసులో నువ్వున్నావు. నీకు కావాల్సింది నువ్వు చెయ్‌. నీ వెనక నేనున్నాను అని రాజ్‌ చెప్తాడు. మరోవైపు రాజ్‌, కళ్యాణ్‌ లను రాయబారానికి పంపావా అంటూ  ధాన్యలక్ష్మీ, రుద్రాణి, కావ్యను ప్రశ్నిస్తారు. ఇంతలో రాజ్‌, కళ్యాణ్‌ వస్తారు. అప్పును కలవడానికే వెళ్లారు కదా అంటూ ధాన్యలక్ష్మీ అడుగుతుంది. ఇంతలో కనకం అప్పు పెళ్లి పత్రిక తీసుకుని వస్తుంది. ధాన్యలక్ష్మీకి  మొదటి పత్రిక ఇచ్చి పెళ్లికి ఆహ్వానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Embed widget