స్కర్ట్ వేసుకుని చిల్ అవుతున్న ఈ అమ్మాయి 'బ్రహ్మముడి' నటి దీపికా రంగరాజు. మోడ్రన్ డ్రస్సుల్లో ఆమె వైరల్ ఫోటోలు...

'బ్రహ్మముడి'లో కావ్యగా ఇలా చీరల్లో కనిపిస్తుంది దీపికా రంగరాజు. కానీ, బయట ఆవిడ మోడ్రన్.

దీపికా రంగరాజు ఈతరం అమ్మాయి. జీన్స్ ధరించి టాప్ వేస్తే... ఆమె లుక్ ఇలా ఉంటుంది.

టీ షర్టు ధరించి హ్యాట్ పెడితే... దీపికా రంగరాజు ఫారిన్‌లో చదువుతున్న ఎన్నారైలా లేదూ!

చేతిలో క్యారెట్... పైన అంబరిల్లా... ఒంటిపై ట్రాక్ & హుడీ... దీపిక క్యాజువల్ ట్రావెలింగ్ లుక్ ఇది!

వాటర్ ఫాల్స్ లో ఎంజాయ్ చేస్తున్న దీపికా రంగరాజు. ఆవిడ ఇచ్చిన ఫోజు చూశారా?

చెన్నై సముద్రతీరంలో జీన్స్, టాప్ వేసుకుని షికారు చేసిన దీపికా రంగరాజు.

దీపికా రంగరాజుకు వాటర్ అంటే ఇష్టం అనుకుంట! ఒకసారి వర్షంలో తడుస్తూ ఇలా ఫోటోలు దిగారు.

ఒక తమిళ సీరియల్‌లో దీపికా రంగరాజు పోలీస్ రోల్ చేశారు. ఆ లుక్ ఇది!

మరిన్ని ఇంట్రెస్టింగ్ వెబ్ స్టోరీల కొరకు ఏబీపీ దేశం ఫాలో అవ్వండి (All Images Courtesy: deepika_rangaraju / Instagram)

Thanks for Reading. UP NEXT

సత్యభామ సీరియల్ దేబ్‌జానీ బ్లౌజ్ డిజైన్స్... మహిళలకు మంచి ఆప్షన్స్

View next story