'కృష్ణ ముకుంద మురారి' హీరోయిన్ చీర కడితే క్యూట్‌నెస్ కట్టినట్టు ఉంది. ఆమె క్యూట్ క్యూట్ ఫోటోలు, వీడియోలు చూశారా?

యష్మీ గౌడ చూపులు కుర్రకారును కట్టిపడేస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఆ క్యూట్‌నెస్ సూపర్ కదూ!

'చిలకపచ్చ కొక పెట్టినాది కేక...' అని సాంగ్ ఉంది. యష్మీని చూస్తే ఫ్యాన్స్ కేకలు పెట్టడం గ్యారంటీ.

'కృష్ణ ముకుంద మురారి'లో మరో హీరోయిన్ ప్రేరణ కంభంతో యష్మీ గౌడ చేసిన రీల్!

పోల్కా డాట్ శారీలో యష్మీ గౌడ ముద్దొస్తుంది కదూ! ఆమె నవ్వు అటువంటిది మరి. 

క్యూట్‌గా కనిపించే యష్మీలో ఉగ్ర రూపం. దసరాకు ఓ టీవీ షోలో దేవి రూపంలో నృత్య ప్రదర్శన ఇచ్చిన యష్మీ

ఈ శారీలో యష్మీ గౌడలో ట్రెండీగా ఉంది కదూ! యంగ్ లేడీస్‌కు ఒక ఆప్షన్.

పార్టీలు, ఫంక్షన్లకు రెట్రో లుక్కులో అటెండ్ అవ్వాలని కోరుకునే మహిళలకు ఇదొక ఆప్షన్.

ఫ్రెండ్ పెళ్లిలో మెహందీ ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా ఎల్లో శారీలో వెళితే సూపర్!

యష్మీ గౌడ (all images courtesy: yashmigowda / Instagram)