ట్రెండీగా కనిపించే ట్రెడిషనల్ బ్లౌజ్ డిజైన్స్ ఆప్షన్స్ కావాలా? 'త్రినయని' ఫేమ్ ఆషికా మీద లుక్ వెయ్యండి

ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఓల్డ్ ఫ్యాషన్. దానికి బ్యాక్ లెస్ డిజైన్ యాడ్ చేస్తే ట్రెండీగా ఉంటుంది డార్లింగ్స్!

లెహంగా మీద సింగిల్ హ్యాండ్ స్లీవ్ లెస్, ఇంకో హ్యాండ్ నెట్ ట్రై చెయ్యండి. కొత్తగా ఉంటుంది.

బ్యాక్ లెస్ బ్లౌజ్ డిజైన్... ఎవర్ గ్రీన్ ఆప్షన్. బ్లాక్ శారీ మీద కడితే మగాళ్ల చూపులు వీపుకు గుచ్చుకోవడం ఖాయం.

లెహంగా మీదకు ఇటువంటి డిఫరెంట్ బ్లౌజ్ డిజైన్స్ ట్రై చేస్తే కొత్తగా ఉంటుంది.

ప్లెయిన్ కలర్, లైట్ వైట్ శారీ మీదకు స్లీవ్ లెస్ బ్లౌజ్ వేస్తే ట్రెండీగా ఉంటుంది.

ఫెస్టివల్, స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు బ్లౌజ్ మీద ఎంబ్రాయిడరీ చేయిస్తే ట్రెడిషనల్ లుక్ వస్తుంది.

రెగ్యులర్‌గా ఇంట్లో ఉన్నప్పుడు లుక్ సింపుల్‌గా ఉండాలని అనుకుంటే ఇలా ట్రై చేయండి

ఆషిక గోపాల్ పదుకోన్ ఆప్షన్స్ అదుర్స్ కదూ! మరిన్ని డిజైన్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.

త్రినయని సీరియల్ హీరోయిన్ ఆషికా గోపాల్ పదుకోన్ (all images courtesy: ashikapadukone_official / instagram)