ఇన్‌స్టాగ్రామ్‌లో హయ్యస్ట్ ఫాలోయర్లు ఉన్న టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె కౌంట్ 4.9 మిలియన్. నెక్స్ట్ ఎవరో చూడండి.

శ్రీముఖి - 4.8 మిలియన్ ఫాలోయర్లు

సుమ కనకాల - 2.9 ఫాలోయర్లు

అనసూయ - 1.5 మిలియన్ ఫాలోయర్లు

విష్ణు ప్రియ భీమనేని - 1.2 మిలియన్ ఫాలోయర్లు

శ్యామల - 1.1 మిలియన్ ఫాలోయర్లు

రీతూ చౌదరి - 1.1 మిలియన్ ఫాలోయర్లు

అరియనా - 1 మిలియన్ ఫాలోయర్లు

స్రవంతి చొక్కారపు - 518k ఫాలోయర్లు

ఝాన్సీ - 303k ఫాలోయర్లు 

మంజూష - 297k ఫాలోయర్లు 

ఉదయభాను - 246k ఫాలోయర్లు 

శిల్పా చక్రవర్తి - 110k ఫాలోయర్లు

గీతా భగత్ - 33.4k ఫాలోయర్లు