Image Source: sreemukhi/Instagram

యాంకర్‌ శ్రీముఖి బ్యాచిలర్‌‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్స్‌ చదివింది. అప్పుడే ఆఫర్స్‌ రావడంతో నటిగా మారింది

Image Source: itsme_anasuya/Instagram

అనసూయ భరద్వాజ్ హైదరాబాద్‌ బద్రుక కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది

Image Source: kanakalasuma/Instagram

మలయాళ కుటుంబ నేపథ్యానికి చెందిన సుమ కామర్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌(PG) చేసింది

Image Source: anchorravi_offl/Instagram

యాంకర్‌ రవి బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్(Bachelor of Arts)లో డిగ్రీ చేశాడు.

సుడిగాలి సుధీర్‌: ఇంటర్మీడియట్‌ చదివాడు. ఫ్యామిలీ రెస్పాన్స్‌బిలిటీ కారణంగా చదువు ఆపేశాడట.

Image Source: pradeep_machiraju/Instagram

ప్రదీప్‌ మాచీరాజు: ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ (EEE) చేశాడు. ఆ తర్వాత రెడియో జాకీగా కెరీర్‌ స్టార్ట్‌ చేశాడు.

హైపర్‌ ఆది: ప్రకాశం ఇంజనీరింగ్‌ కాలేజీ బిటెక్‌ చదివాడు

Image Source: varshini_sounderajan/Instagram

వర్షిణీ: బిటెక్ డిగ్రీలో‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునేకేషన్‌ ఇంజనీరింగ్‌(ECE) పూర్తి చేసింది

Image Source: rashmigautam/Instagram

యాంకర్‌ రష్మి గౌతమ్‌ డిగ్రీ డిస్టెన్స్‌లో చదివింది. అదే టైంలో ఆఫర్స్‌ కోసం ట్రై చేస్తూ నటిగా ఎంట్రీ ఇచ్చింది.

ఓంకార్‌ ఫిజియోథెరపిలో ట్రైయినింగ్‌ తీసుకున్నాడు. అదే టైంలో రెడియో జాకీగా మారి యంకర్ గా మరాడు.