హద్దులు చెరిపేసిన ‘జానకి’ - ప్రియాంక జైన్ లేటెస్ట్ వీడియో చూస్తే షాకవుతారు! ‘మౌనరాగం’, ‘జానకి కలగనలేదు’ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది ప్రియాంక జైన్. ఇటీవలే ‘బిగ్ బాస్’ సీజన్ 5లో టాప్-4లో ఒకరిగా నిలిచి.. పొట్టి పిల్ల.. గట్టిపిల్ల అనిపించుకుంది. ప్రస్తుతం ప్రియాంక చేతిలో సీరియల్స్ లేవు. కేవలం ‘మా’ టీవీ ఈవెంట్స్‌లో మాత్రమే పాల్గొంటోంది. ప్రియాంక త్వరలోనే తన ప్రియుడు శివ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎప్పుడు అనేది ఇంకా చెప్పలేదు. దీంతో ‘స్టార్ మా’ వాళ్లే వారికి పెళ్లి చేసేశారు. తాజాగా ఓ షోలో ప్రియాంకకు తన ప్రియుడు శివ్‌తో పెళ్లి కూడా జరిపించారు. అయితే, ఈ పెళ్లి కేవలం ఆ షో కోసమే అని తెలుస్తోంది. తాజాగా ప్రియాంక జైన్ అదిరిపోయే వీడియో పోస్ట్ చేసింది. ఎన్నడూ లేనంతగా అందాలు ఆరబోసింది. ఈ వీడియోతోపాటు, తాజాగా షేర్ చేసిన గ్లామరస్ ఫొటోలను చూసి.. ఫ్యాన్స్ ఔరా అంటున్నారు.