సాగర తీరంలో సౌమ్య రావు - సొగసు చూడతరమా! ‘జబర్దస్త్’ నుంచి యాంకర్ అనసూయ అలా వెళ్లగానే.. ఇలా వచ్చి చేరింది సౌమ్య రావు. ఆమె యాంకరింగ్ చూసి.. ఎన్నాళ్లో ఉండదులే అనుకున్నారు. కానీ.. సౌమ్య ‘జబర్దస్త్’లో సెటిలైపోయింది. తన అమాయకత్వంతో ఆకట్టుకుంటోంది. అమాయకంగానే పంచులేస్తూ.. ‘జబర్దస్త్’ యాంకర్ అనిపించుకుంటోంది సౌమ్య. సౌమ్య సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె బీచ్‌లో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో మీకు కూడా నచ్చేస్తుంది.