బుల్లితెరపై ఎంతో ఆదరణ పొందిన సీరియల్లో 'కృష్ణ ముకుంద మురారి' ఒకటి సర్జరీకి ముందు మురారి(ACP Sir) - గగన్ చిన్నప్ప ప్రధాన పాత్ర సర్జరీ తర్వాత మురారి - మధుసూదన్ (ప్రధాన పాత్ర) కృష్ణ - ప్రేరణ కంబమ్ (ప్రధాన పాత్ర) ముకుంద- యశ్మి గౌడ (ప్రధాన పాత్ర) అదర్శ్ - అమర్‌దీప్ శశాంక (ముకుంద భర్త , మురారి స్నేహితుడు) భవాని దేవి - ప్రియ (మురారి పెద్దమ్మ) రేవతి - మాధవి లత (మురారి తల్లి) మధు - సందీప్ మక్షం (మురారి కజిన్) నందిని - హరిత ఉదయ్ కుమార్ (మురారి చెల్లి)