ఈమధ్యకాలంలో బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండితెరపైనే ఫోకస్ చేస్తోంది అనసూయ భరద్వాజ్.

ప్రస్తుతం అనసూయ చేతిలో ‘పుష్ప 2’ లాంటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా అనసూయ మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండడానికే ప్రయత్నిస్తుంది.

తన ఫోటోషూట్స్, షూటింగ్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది అనసూయ.

తాజాగా సమ్మర్ సీజన్ కాబట్టి మామిడి పండును తింటూ దాని గురించి ఒక స్పెషల్ వీడియోను షేర్ చేసింది.

క్వీన్ ఆఫ్ హార్ట్స్.. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌ను ఎంజాయ్ చేస్తుంది అని ఇంట్రెస్ట్ క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేసింది.

సమ్మర్ కాబట్టి ఫ్యామిలీతో పాటు బ్యాక్ టు బ్యాక్ వెకేషన్స్ కూడా ప్లాన్ చేసుకుంటోంది అనసూయ.

All Images And Video Credit: Anasuya Bharadwaj/Instagram