త్రినయని ఫేమ్, దివంగత నటి పవిత్రా జయరాంతో క్లోజ్‌గా దిగిన వాళ్లిద్దరూ ఎవరో తెలుసుకోండి. ఆమె పర్సనల్ ఫోటోలు చూడండి.

పవిత్రకు క్లోజ్‌గా ఉన్న వీళ్లిద్దరూ ఆమె సంతానం. అబ్బాయి పెద్దోడు, అమ్మాయి చిన్నది.

పవిత్రా జయరాం పేరులో జయరాం అనేది ఆమె తండ్రి పేరు. ఆయన ఫోటో ఇది!

పవిత్రా జయరాం కుమార్తె పేరు ప్రతీక్ష. ప్రజెంట్ ఆమె గ్రాడ్యుయేషన్ చేస్తుందని తెలిసింది.

రోడ్డు ప్రమాదంలో మరణం కంటే 'త్రినయని'లో సహ నటుడు చందుతో ప్రేమ వ్యవహారం ఆమెను వార్తల్లో నిలిపింది. 

చందుతో పవిత్ర సహ జీవనం చేశారని, వాళ్లకు పెళ్లైందని గుసగుస. తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకోలేదని ప్రతీక్ష తెలిపారు.

పవిత్రా జయరాం కుమారుడి పేరు చందు కుమార్. అతడి వయసు 20 ఏళ్లకు పైనే.

పవిత్ర జయరాం వయసు 53 ఏళ్లు. తనకంటే వయసులో 20 ఏళ్లు చిన్నవాడైన చందుతో ప్రేమ చర్చకు దారి తీసింది.

పవిత్ర పిల్లలు ప్రతీక్ష, చందు కుమార్ (all images courtesy: pavithra_jayram_ / Instagram)