'త్రినయని' సీరియల్‌లో హీరోయిన్ ఆషిక పద్ధతిగా చీరల్లో కనిపిస్తుంది. ఆవిడ స్విమ్ సూట్, బికినీ వేసిన ఫోటోలు చూడండి.

ఆషికా గోపాల్ పదుకోన్ సముద్ర తీర ప్రాంతానికి షికారుకు వెళ్లారు. అక్కడ స్విమ్ సూట్ వేశారు.

ఆషికా గోపాల్ పదుకోన్ స్విమ్ సూట్ వేశారు కానీ వీడియో తీసేటప్పుడు పద్ధతిగా షర్టు ధరించారు. 

బికినీలో ఆషికా గోపాల్ పదుకోన్. అయితే... బికినీ ధరించినప్పుడు బ్యాక్ నుంచి ఫోజ్ ఇచ్చారు. 

మాల్దీవుల్లో ఆషికా గోపాల్ పదుకోన్. గ్లామర్ షో చేయకుండా ట్రెండీగా కనిపించడం ఆమె స్టైల్

స్మాల్ మిడ్డీ, ఫుల్ హ్యాండ్స్ టీ షర్టులో ఆషికా గోపాల్ పదుకోన్

మాల్దీవ్స్ నుంచి ఆషికా పదుకోన్ పోస్ట్ చేసిన మరో వీడియో

డెనిమ్ స్కర్ట్, సింగిల్ సైడ్ స్లీవ్ లెస్ టాప్ లో ఆషికా గోపాల్ పదుకోన్

ఆషికా గోపాల్ పదుకోన్ ను ఇటువంటి క్రాప్ టాప్ లో ఇంతకు ముందు మీరు ఎప్పుడైనా చూశారా?

స్నేహితురాలితో ఆషిక. ఈ ఫోటో స్పెషాలిటీ ఏమిటంటే... thigh slit dress ఆషిక ధరించడం

జీన్స్ ప్యాంటు, ఫుల్ హ్యాండ్స్ షర్టులో స్టైలిష్ ఆషికా గోపాల్ పదుకోన్ 

ఆషికా గోపాల్ పదుకోన్ ఫోటోలు (all images courtesy : ashikapadukone_official / Instagram)

Thanks for Reading. UP NEXT

వాళ్లిద్దరితో క్లోజ్‌గా... త్రినయని ఫేమ్ పవిత్రా జయరాం పర్సనల్ ఫోటోలు

View next story