బీచ్‌లో పరవశం - ఈమె ప్రముఖ సీరియల్ నటి.. ఎవరో చెప్పుకోండి ఇంకా గుర్తుపట్టలేదా? ఆమె మరెవ్వరో కాదు.. ప్రముఖ సీరియల్ నటి నవ్య స్వామి. ‘నా పేరు’ మీనాక్షి’ సీరియల్‌తో నవ్య మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ మధ్య సీరియల్స్‌లో కంటే.. సోషల్ మీడియాలోనే నవ్య ఎక్కువ యాక్టీవ్‌గా ఉంటోంది. నవ్యకు ప్రస్తుతం సీరియల్స్ తగ్గాయి. హీరోయిన్‌గా ప్రయత్నాలు కలిసిరాలేదు. ఆమె నటించిన ‘ఇంటింటి రామాయణం’ మూవీకి మంచి మార్కులే పడ్డాయి. కానీ, ఛాన్సులే రాలేదు. ‘ఆమె కథ’ సీరియల్‌లో తన సహ నటుడు రవి కృష్ణతో ఆమె ప్రేమలో ఉన్నట్టు సమాచారం. అయితే, వీరిద్దరూ తమ మధ్య ప్రేమ లేదని.. మంచి స్నేహితులం అని చెప్పుకొస్తున్నారు. Images and Videso: Navya Swamy/Instagram