తెలుగు ప్రేక్షకులకు పద్ధతైన పాత్రలో కనిపించే కన్నడ ఆర్టిస్ట్ జయశ్రీ రాజ్ బయట మరీ మోడ్రన్. 

జీ తెలుగు సీరియల్ 'పడమటి సంధ్యారాగం'లో జయశ్రీ లుక్ ఇది. బయట ఆవిడ ఫోటోలు చూస్తే షాక్ అవుతారు.

'పడమటి సంధ్యారాగం' సీరియల్‌లో అమ్మాయిలతో సారొస్తారు పాటకు జయశ్రీ రీల్ చేశారు.

రీల్స్ చెయ్యడం.... ప్యాంటు అండ్ టీ షర్టులు వెయ్యడమే కాదు, షార్ట్స్ సైతం ధరిస్తారు జయశ్రీ. 

జయశ్రీలో మోడ్రన్ మహిళను చూడండి. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్, కామంతో చూడకండి. 

'పడమటి సంధ్యారాగం'లో ఆర్టిస్టుతో జయశ్రీ రాజ్ చేసిన మరొక రీల్ ఇది.

ఈ ఫోటోలో ఉన్నది జయశ్రీయే. సీరియల్‌లో మరీ ఓల్డ్ రోల్ చేసినా ఆవిడ బయట అంత ఓల్డ్ కాదు.

కన్నడలోనూ జయశ్రీ ఎస్ రాజ్ సీరియల్ చేస్తున్నారు. ప్రొడ్యూస్ చేస్తున్నారు కూడా!

బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు మేకప్ లేకుండా జయశ్రీ ఎస్ రాజ్. 

జయశ్రీ ఎస్ రాజ్ ఫోటోలు (All Images Courtesy: jayashree.s.raj_offical / Instagram)

Thanks for Reading. UP NEXT

సీరియల్ యాక్ట్రెస్ ఈ రేంజ్‌లో ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం ఎప్పుడూ చూసి ఉండరు

View next story