లంగా ఓణీలు, శారీలు... వేటి మీదకైనా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యే బ్లౌజ్ డిజైన్స్ కోసం 'సత్యభామ' ఫేమ్ దేబ్‌జానీని ఫాలో అవ్వండి

స్లీవ్‌ లెస్ బ్లౌజ్ కామన్! స్లీవ్‌ లెస్‌తో పాటు బ్యాక్ లెస్ అయితే.... ట్రెండీ. ఆఫీస్ పార్టీలకు పర్ఫెక్ట్.

ట్రెడిషనల్ ఈవెంట్స్ ఉన్నాయా? శారీ లేదా హాఫ్ శారీ మీద ఎంబ్రాయిడరీ చేయించిన బ్లౌజ్ ధరిస్తే సూపర్. 

శారీ మీద బ్లౌజ్ ధరించడం కామన్! ఇలా స్లీవ్ లెస్ టాప్ వేస్తే... స్టైలిష్ లుక్ కన్ఫర్మ్!

బుట్ట చేతులు ఉన్న బ్లౌజ్ ఓల్డ్ ఫ్యాషన్ అనుకోవద్దు. ఫిట్ అయ్యేలా ధరిస్తే జనాల్ని అట్ట్రాక్ట్ చెయ్యవచ్చు.

లంగా వోణి మీదకు ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ చేయించిన బ్లౌజ్ ధరిస్తే బావుంటుంది.

రెగ్యులర్ ఆఫీస్ వేర్ కోసం సింపుల్ లుక్ కావాలని అనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఆప్షన్.

మ్యాచింగ్ శారీ, బ్లౌజ్ ధరిస్తే ఎవర్ గ్రీన్ అని దేబ్ జానీ లుక్ చూస్తే తెలియడం లేదూ!

దేబ్ జానీ మోదక్ బెంగాలీ అమ్మాయి. ట్రెడిషనల్ బెంగాల్ లుక్కులో ఆమెను చూడండి.

దేబ్ జానీ మోదక్ (All Images Courtesy: debjanimodak / Instagram)