అన్వేషించండి

Anasuya: చీరలే కడుతున్న అనసూయ... శివాజీ ఎఫెక్టా? మార్పు గమనించారా?? 

Anasuya Dress Strategy: అనసూయ డ్రస్సింగ్ స్ట్రాటజీ మారిందా? పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేటప్పుడు చీరలు మాత్రమే ధరించాలని డిసైడ్ అయ్యారా? ఆవిడ స్టైల్ చూస్తే అలాగే ఉంది.

Anasuya Dress Controversy: మహిళల డ్రస్సింగ్ కాంట్రవర్సీ అంటే తెలుగు ప్రేక్షకులకు 'శివాజీ వర్సెస్ అనసూయ' ఎపిసోడ్ గుర్తుకు వస్తుంది. 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రాధారణపై శివాజీ చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమన్నది. అనసూయ స్పందనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శివాజీ చేసిన కామెంట్ చర్చకు దారి తీసింది. ఇప్పుడు ఆ వివాదాన్ని ప్రేక్షకులు అందరూ దాదాపుగా మర్చిపోయారని చెప్పాలి. అయితే... అనసూయ మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారా? ప్రజెంట్ ఆవిడ డ్రస్సింగ్ స్టైల్ చూస్తే శివాజీ ప్రభావం ఉందా? అంటే 'అవును' అనుకోవాలి ఏమో!?

చీరలే కడుతున్న అనసూయ
జూన్ నుంచి ఇప్పటి వరకు (జూలై మొదటి వారం) అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు చూశారా? మ్యాగ్జిమమ్ చీరల్లో ఉంటాయి. మ్యాగ్జిమమ్ కాదు... ఆల్మోస్ట్ అన్నీ శారీ ఫోటోలే. గత నెల, నెలన్నర కాలంలో షాప్, షో రూమ్ ఓపెనింగ్‌లకు అనసూయ వెళ్ళారు. ప్రతి ఫంక్షన్‌కు చీర కట్టుకుని వెళ్ళారు.

Also Read: Ravi Mohan - అభిమానులకు సారీ చెప్పిన తమిళ హీరో... ఎందుకో తెలుసా?

హీరోయిన్లు లేదా నటీమణులు ఎవరైనా సరే... షాప్, షోరూమ్ ఓపెనింగ్స్ వంటి వాటికి వెళ్ళినప్పుడు చీరలు కట్టడం సహజం. ఇన్‌స్టాగ్రామ్‌కు వచ్చేసరికి మోడ్రన్ డ్రస్‌లు, రెగ్యులర్‌గా తాము ధరించే డ్రస్‌లలో ఫోటోలు షేర్ చేస్తారు. పుట్టినరోజు సందర్భంగా వెకేషన్‌కు వెళ్ళినప్పుడు బికినీ ఫోటోలు షేర్ చేయడం మినహా... ఆ తర్వాత నుంచి మోడ్రన్ ఫోటోలు షేర్ చేయలేదు అనసూయ.

Also ReadKing 100 - 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

మార్పు వెనుక శివాజీ ఎఫెక్ట్?
అనసూయ డ్రస్సింగ్‌ స్టైల్‌లో మార్పు వెనుక శివాజీ ఎఫెక్ట్ ఉందా? అని కొందరు ఆఫ్ ది రికార్డు కామెంట్ చేస్తున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌కు పద్ధతిగా రావడం వెనుక ఆయన కామెంట్స్ పని చేశాయనేది ఇంకొంత మంది అభిప్రాయం. వాస్తవానికి అనసూయ గానీ, శివాజీ గానీ ఆ వివాదాన్ని మర్చిపోయారు. నిజం చెప్పాలంటే... డ్రస్సింగ్ అనేది ఆ తర్వాత ఎప్పుడూ వివాదం కాలేదు. సోషల్ మీడియాలో కొంత మంది పని కట్టుకుని హీరోయిన్లు, నటీమణులను విమర్శలు చేస్తున్నారు. అటువంటి ఆకతాయాల ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

నటిగా కొత్త సినిమాలపై అనసూయ దృష్టి పెట్టారు. శివాజీ కూడా కొత్త సినిమాల పనుల్లో పడ్డారు. అఖిల్ అక్కినేని 'లెనిన్'లో ఆయన విలన్ రోల్ చేశారు. ఆ సినిమా జూలై 10న థియేటర్లలోకి రానుంది. అందులో తన పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన ఆశిస్తున్నారు.

Also ReadHack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 3rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కీలక మలుపు తిరిగిన సిరి కేసు! లక్ష్మీ బతికే ఉంది.. త్వరలో విహారి ఇంట్లోకి ఎంట్రీ!
Godavari Serial Today August 3rd: 'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
'గోదావరి' సీరియల్: రాత్రి గ్రాండ్‌గా ప్రపోజల్.. తెల్లారితే బ్రేకప్‌! సూర్యని ఇంటి నుంచి గెంటేసిన జాను ఫ్యామిలీ!
Nindu Manasulu Serial Today August 3rd: నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
నిండు మనసులు: ప్రేరణ, సిద్ధూలకు సాహితి ప్రాక్టీస్ ఇంటర్వ్యూలో ఊహించన ప్రశ్న! ఎమ్మెల్యేని రెచ్చగొట్టేసిన గణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 3rd:రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
నువ్వులేక నేను లేను: రాధను ప్రేమిస్తున్నానని తెలుసుకున్న విక్కీ....భర్తపై ఉన్నది అసూయకాదు ప్రేమ అని అర్థం చేసుకున్న రాధ
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Uravakonda latest News: ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
ఉరవకొండలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలు! నేతల అరెస్టుతో ఉద్రిక్త పరిస్థితులు! 
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Eesha Rebba : గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
గోల్డ్ కలర్ డ్రెస్‌లో అందాల ఈషా - సరస్సు ఒడ్డున దేవకన్యలా...
Brij Bhushan Sharan Singh: రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
రెజ్లర్ లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ విడుదల! 
Embed widget