కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని వైఎస్సార్సీపీ నేత దువ్వాడ శ్రీనివాస్, మాధురి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని వేడుకుని మొక్కులు చెల్లించుకున్నారు.