లను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయడం నిజంగా అభినందనీయం! ఏటప్పాక బొమ్మలు, కొండపల్లి బొమ్మలు, లేపాక్షి హస్తకళలు వంటి అరుదైన కళారూపాలను ప్రయాణికులకు చేరువ చేసే ఈ అడుగు స్థానిక కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది