అనంతపూర్ జిల్లా ఉరవకొండలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ పరిణామంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.