అన్వేషించండి

King 100: 'కింగ్ 100'లో లేడీ విలన్... నాగార్జునతో 28 ఏళ్ల తర్వాత... అటువంటి రోల్‌లో సీనియర్ హీరోయిన్?

Nagarjuna 100th Film News: అక్కినేని నాగార్జున హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక 100వ సినిమా షూటింగ్ జరుగుతోంది. అందులో విలన్ రోల్ లేడీ చేస్తున్నట్టు తెలిసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నాగార్జున 100వ చిత్రం 'కింగ్ 100' వివరాలు జూలై 10న.
  • 28 ఏళ్ల తర్వాత, టబు 'కింగ్ 100'లో ప్రధాన విలన్‌గా.
  • తండ్రీకూతుళ్ల అనుబంధం, డీ-ఏజింగ్ టెక్నాలజీ, దర్శకుడు ఆర్.ఏ. కార్తీక్.

అఖిల్ అక్కినేని 'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 'కింగ్ 100' అప్డేట్ గురించి అడగ్గా... జూలై 10 తర్వాత చెబుతానని అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చెప్పారు. టాలీవుడ్ కింగ్ తన కెరీర్‌లో ఎంతో ప్రతిషాత్మకమైన 100వ సినిమాను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే... అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఆ చిత్రానికి వర్కింగ్ టైటిల్ 'కింగ్ 100' (King 100). అందులో విలన్ రోల్ గురించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది ఏమిటంటే?

'కింగ్ 100'లో లేడీ విలన్!
Villain Role In King 100: 'కింగ్ 100'లో వెండితెరపై గతంలో హీరో హీరోయిన్లుగా సూపర్ డూపర్ హిట్ అందుకున్న మ్యాజికల్ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు నటిస్తున్నారు. సుమారు 28 ఏళ్ల తర్వాత నాగార్జున, టబు కలిసి నటిస్తున్న చిత్రమిది.

Also Read: Hack For Heavy Earrings - బరువైన ఇయర్ రింగ్స్‌తో నొప్పి కలుగుతోందా? పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల చెప్పిన చిట్కా చూశారా?

'కింగ్ 100'లో నటిస్తున్న సంగతిని టబు రివీల్ చేశారు. అయితే... లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్లుగా నటించడం లేదు. 'కింగ్ 100'లో టబుది మెయిన్ విలన్‌ రోల్ అని టాక్. 'నిన్నే పెళ్ళాడతా', 'ఆవిడా మా ఆవిడే' వంటి హిట్ సినిమాల్లో జంటగా నటించిన వాళ్ళిద్దరూ... ఈసారి ఒకరితో మరొకరు 'ఢీ అంటే ఢీ' అంటూ పోటీ పడతారట. ఆల్రెడీ తన పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను టబు పూర్తి చేసినట్టు తెలిసింది.

Also Read: Venkatesh - అనిల్ రావిపూడి సెట్‌కు వెంకీ వచ్చాడోచ్... షూటింగ్‌లో అడుగుపెట్టిన విక్టరీ... ఇక నవ్వులే నవ్వులు

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Itrh (@itrhofficial)

ప్రియాంకా అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'మేడ్ ఇన్ కొరియా' గుర్తు ఉందా? నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సిరీస్ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్, 'కింగ్ 100'కు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని నాగార్జున చెబుతున్నారు. తండ్రీ కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఇందులో నాగార్జున 25 ఏళ్ల యువకుడి నుంచి 60 ఏళ్ల వ్యక్తి వరకు వివిధ దశల్లో కనిపిస్తారట. అందు కోసం డీ ఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారట.

అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న 'కింగ్ 100'లో ఐశ్వర్య రాజేష్, సుస్మితా భట్, విజయేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది దసరా సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్.

Also ReadChiranjeevi - యాక్షన్ మోడ్‌లో మెగాస్టార్... డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్... చిరు158 లేటెస్ట్ అప్డేట్

Frequently Asked Questions

అక్కినేని నాగార్జున 100వ సినిమా పేరు ఏమిటి?

ఇది నాగార్జున 100వ చిత్రం. దీనికి ప్రస్తుతానికి 'కింగ్ 100' అనే వర్కింగ్ టైటిల్ ఉంది. ఈ సినిమా గురించి జూలై 10 తర్వాత నాగార్జున చెబుతారు.

'కింగ్ 100' సినిమాలో టబు పాత్ర ఏమిటి?

'కింగ్ 100'లో సీనియర్ హీరోయిన్ టబు ప్రధాన విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె తన పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణను ఇప్పటికే పూర్తి చేశారు.

'కింగ్ 100' సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తున్నారు? ఈ సినిమా నేపథ్యం ఏమిటి?

'మేడ్ ఇన్ కొరియా' వెబ్ సిరీస్ దర్శకుడు ఆర్.ఎ. కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్.

'కింగ్ 100'లో నాగార్జున ఎలా కనిపిస్తారు?

ఈ సినిమాలో నాగార్జున 25 నుంచి 60 ఏళ్ల వ్యక్తి వరకు వివిధ దశల్లో కనిపిస్తారు. దీనికోసం డీ ఏజింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Eshwar Sai Madhuri Rathod : నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
నా భర్తను వదులుకోను... అంతా సెటిల్ - ఇక అపేయండి... ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి భార్య రియాక్షన్
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget