అన్వేషించండి

Tollywood : రానా, మహేష్ బాబు, అల్లు అర్జునకు ఫస్ట్‌ లుక్‌లో ఎవరు నచ్చారు... వాళ్ల లవ్‌ ప్రపోజల్ ఏమయ్యాయి?

తమ లైఫ్ లో ఫస్ట్ క్రష్ గురించి ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా చాలా మంది స్టార్లు పలు సందర్భాల్లో బయటపెట్టారు.

ప్రతి ఒక్కరి లైఫ్ లో ఫస్ట్ క్రష్ ఉంటుంది. తొలి ప్రేమ అనుభూతులను అంత సులువుగా మర్చిపోలేరు. మన స్టార్లు కూడా దీనికి అతీతం కాదు. తమ లైఫ్ లో ఫస్ట్ క్రష్ గురించి ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ఇలా చాలా మంది స్టార్లు పలు సందర్భాల్లో బయటపెట్టారు. మరి మన స్టార్లను ప్రేమలో పడేసిన వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం!


మహేష్ బాబుకి ఫస్ట్ క్రష్ ఎవరంటే హాలీవుడ్ నటి డెమీ మూర్. మహేష్ ఆమెని ఎంతో ఆరాధించేవారట. ఆ తరువాత 26 ఏళ్ల వయసులో తొలిసారి మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు మన ప్రిన్స్. చివరి ఆమెనే పెళ్లి చేసుకొని సెటిల్ అయినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. 
ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరికీ ఒకరిపైనే క్రష్ ఉండేదట. ఆమె మరెవరో కాదు.. మన అతిలోక సుందరి శ్రీదేవి.  ఆమెని చూస్తేనే అన్నీ మర్చిపోతానని ఎన్టీఆర్ ఓ సందర్భాల్లో చెప్పారు. రామ్ చరణ్ కు కూడా ఇలాంటి ఫీలింగే ఉండేది. ఈ ఇద్దరు హీరోలు చిన్నతనంలో శ్రీదేవి ఎంతో ప్రేమించేవారు. 


ఇక హీరో అల్లు అర్జున్ కి బాలీవుడ్ ముద్దుగుమ్మ ఐశ్వర్యరాయ్ అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో ఆమెని చూసి ప్రేమలో పడ్డాడట. దాదాపు ఆమె నటించిన సినిమాలన్నీ చూసేశాడట బన్నీ. మన బాహుబలి ప్రభాస్ కి కూడా ఫస్ట్ క్రష్ ఉందండోయ్.. చిన్నప్పుడు చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్ లో చదువుకుంటున్న సమయంలో తన క్లాస్ టీచర్ ని చూసి ఇష్టపడ్డాడు ప్రభాస్. ఇప్పటికీ తనకు ఆ ఫీలింగ్ గుర్తుందని చెబుతుంటాడు.  


భల్లాలదేవుడు రానా ఏడో తరగతి చదువుతున్నప్పుడు తన సీనియర్ ని ఇష్టపడ్డాడట. కానీ ఆ విషయాన్ని ఆమెకి చెప్పే ధైర్యం లేక సైలెంట్ గా ఉండిపోయాడు. కొన్నేళ్ల తరువాత ఆమె ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిందట. వెంటనే రానా యాక్సెప్ట్ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడట. కొన్నిరోజుల తరువాత ఆమె మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినట్లు చెప్పిందట. అసలు స్కూల్ డేస్ లో రానా అనే వాడు ఉన్నాడనే విషయం కూడా ఆమెకి తెలియదంటూ ఓ సందర్భంలో రానా చెప్పుకొచ్చాడు. 

  
మన మిల్కీ బ్యూటీ తమన్నా తన స్నేహితుడి సోదరుడిని ఇష్టపడేదట. కానీ అతడు మాత్రం అసలు పట్టించుకునేవాడు కాదట. ఈ విషయం తెలిసిన తరువాత కచ్చితంగా రిగ్రెట్ అయి ఉంటాడు.            

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget