X

Bigg Boss 5 Telugu: సరదాగా సాగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్…ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా జైలుకెళ్లిందెవరంటే…

ఈవారం లగ్జరీ బడ్జెట్ టాస్క్ సరదాగా సాగింది. మరోవైపు వరస్ట్ పెర్ఫామర్ గా ఆమెకు ఎక్కువ ఓట్లు పడ్డాయి...

FOLLOW US: 

బిగ్ బాస్ 40 వ రోజు...'నాయిరే నాయిరే' సాంగ్ తో రోజు మొదలైంది. ఈ వారం బెస్ట్, వరస్ట్ పెరఫామెన్స్ పై ప్రియ, రవి, శ్రీరామ్ ఓ వైపు... సన్నీ, మానస్, కాజల్ మరోవైపు డిస్కస్ చేసుకున్నారు. కిచెన్లో రైస్ ఉడుకుతుండగా శ్వేత హాట్ వాటర్ పెట్టుకుని తిరిగి రైస్ పెట్టడం మరిచిపోయింది. ఇదే విషయం ప్రియ చెప్పడంతో ఇద్దరి మధ్యా కాసేపు వాదన జరిగింది. 
ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్:
1.స్కేల్ కార్నర్ లో గోళీని బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఎండ్ బజర్ మోగేసరికి ఎవరు ఎక్కువ గోళీలు బ్యాలెన్స్ చేస్తే వాళ్లే విజేతలు.  ప్రియ-కాజల్ పోటీ పడిన ఈ టాస్క్ లో కాజల్ విజేతగా నిలిచింది. లగ్జరీ ఐటెమ్స్ పేపర్స్ పెట్టిన కుండల్లో ఒకటి ఎంపిక చేసుకుని పగులగొట్టగా రవ్వ వచ్చింది. 
2.ప్రియాంక సింగ్, శ్వేత ఇద్దరిలో ఎవరు ఎక్కువ యాపిల్స్ తో టవర్ పెడతారో వాళ్లే విజేతలు. ఈ టాస్క్ లో శ్వేత విజేతగా నిలిచి బటర్ తీసుకొచ్చింది. 
3.బాల్స్-చాక్ స్టిక్స్:  ఈ టాస్క్ లో లోబో, యానీ పార్టిసిపేట్ చేశారు.  స్టిక్స్ తో బాల్  పట్టుకుని మరో కార్నర్లో ఉన్న బాక్స్ లో పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో లోబో విజేతగా నిలిచాడు. పన్నీర్  వచ్చింది.
4.స్ట్రా సహాయంతో గాలి పీలుస్తూ బాల్స్ ని పట్టుకుని మరో కార్నర్లో ఉన్న ప్లేట్లో వేయాల్సి ఉంటుంది. శ్రీరామ్, రవి పార్టిసిపేట్ చేసిన ఈ టాస్క్ లో రవి విజేతగా నిలవగా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చింది.
5. ముక్కుకి జెల్ రాసుకుని కాటన్ అతికించుకుని మరో కార్నర్లో ఉన్న ప్లేట్లో వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో విశ్వ, షణ్ముక్ పోటీపడగా షణ్ముక్ విజేతగా నిలిచాడు. ఈ సారి కాఫీ వచ్చింది.
Bigg Boss 5 Telugu: సరదాగా సాగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్…ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ గా  జైలుకెళ్లిందెవరంటే…
ఈ వారం వరస్ట్ పెర్ఫామర్ శ్వేత
-ప్రియాంక సింగ్, ప్రియ, షణ్ముక్, లోబో ఈ నలుగురు వరస్ట్ పెర్ఫామర్  గా శ్వేత పేరు చెప్పారు.
-విశ్వ, కాజల్ ఇద్దరూ వరస్ట్ పెర్ఫామర్ గా రవి టీషర్ట్ పై స్టాంప్ వేశారు
-సన్నీ, మానస్...సిరి ని
-శ్రీరామ్, సిరి...యానీ మాస్టర్ ని
-యానీ, శ్వేత, జస్వంత్....లోబో ని
-రవి...జస్వంత్ ని వరస్ట్ పెర్ఫామర్ గా ఎంపిక చేసుకుని వారి వారి టీషర్ట్స్ పై స్టాంప్స్ వేశారు. 
ఫైనల్ గా ఎక్కువ  స్టాంప్స్ పడిన శ్వేత జైలుకెళ్లింది. ఐడియా చెప్పిన వ్యక్తి రెస్పాన్స్ బిలిటీ తీసుకోలేదని శ్వేత రవిని ఉద్దేశించి షణ్ముక్ తో అంది. ఆ తర్వాత యానీ మాస్టర్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

Also Read:  పాన్ ఇండియా మూవీలో ఛాన్స్ కొట్టేసిన బాహుబలి విలన్
Also Read: 'స్వామిరారా' టీమ్ మూడోసారి…
Also Read: వరుడు కావలెను' సినిమా విడుదల ఎప్పుడంటే...
Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!
Also Read: జైలు నుంచి వీడియో కాల్.. ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ పంపిన షారుక్!
Also Read: సమంత బైలింగ్యువల్ సినిమా.. 'జై భీమ్' టీజర్ తో అదరగొట్టిన సూర్య..
Also Read : ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu Ravi Siri Sunny Swetha This Week worst performer luxury Budget Task Lobo. Kajal

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

Bigg Boss 5 Telugu: 'నీ గురించి ఫైట్ చేస్తున్నా.. కానీ మీ మమ్మీకి అవేవీ గుర్తులేవు' సిరిపై షణ్ముఖ్ ఫైర్..

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

RRR Movie Length: ఆర్ఆర్ఆర్.. అంతసేపా.. ఇద్దరు హీరోలంటే ఆ మాత్రం ఉంటది!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Bipin Rawat Demise: మీరు లేని లోటు పూడ్చలేనిది.. బిపిన్ రావత్‌కు సెలబ్రిటీల నివాళులు!

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Vijay Devarakonda: మహేష్ బాబు బ్రాండ్ కొట్టేసిన రౌడీ హీరో..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..

Pushpa: 'ఉ.. అంటావా.. ఊఊ అంటావా..' సమంత స్పెషల్ సాంగ్ వచ్చేస్తుందోచ్..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash Live: గురువారం ఢిల్లీకి రావత్ దంపతుల మృతదేహాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Saiteja Helicopter Crash : సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..! కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...

Saiteja Helicopter Crash :  సీడీఎస్‌కే రక్షకుడు..కానీ దురదృష్టం వెంటాడింది..!  కన్నీరు పెట్టిస్తున్న సాయితేజ మరణం...