అన్వేషించండి

Soundarya Rajinikanth: రజనీకాంత్ మళ్లీ తాతయ్య అయ్యారు - పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సౌందర్య

సూపర్ స్టార్ రజనీకాంత్ మళ్లీ తాతయ్యారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె, ప్రముఖ నిర్మాత సౌందర్య రజనీకాంత్ మరో సారి తల్లి అయ్యారు. ఆదివారం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సౌందర్య తన ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోస్ కూడా పోస్ట్ చేశారు. ఆ బిడ్డకి పేరు కూడా పెట్టేశారు. తన భర్త, తండ్రి పేరు కలిసి వచ్చే విధంగా 'వీర్ రజనీకాంత్ వనంగమూడి' అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సౌందర్య రజనీకాంత్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్తూ బిడ్డని దీవిస్తున్నారు. వీర్ తన వేలు పట్టుకుని ఉన్న ఫోటోని సౌందర్య పోస్ట్ చేశారు. ద

"దేవుని దయ, తల్లి దండ్రుల ఆశీర్వాదంతో 11/9/22 రోజున విషగన్, వేద్, నేను.. వేద్ తమ్ముడు వీర్ రజనీకాంత్ వనంగమూడికి ప్రేమతో స్వాగతం పలుకుతున్నాం. నాకు వైద్యం చేసిన డాక్టర్స్ సుమన మనోహర్, శ్రీ విద్య శేషాద్రికు కృతజ్ఞతలు" అని సౌందర్య రాసుకొచ్చారు. సౌందర్యకి అభిషేక్ బచ్చన్, శ్రియా శరణ్ తో పాటు పలువురు ప్రముఖులు అభినందలు తెలిపారు. తన పెద్ద కొడుకు వేద్, భర్త విషగన్ వనంగమూడితో కలిసి నవ్వుతూ ఉన్న ఫోటోతో పాటు.. వీర్ తన వేలిని పట్టుకుని ఉన్న ఫోటోస్ ఆమె పోస్ట్ చేశారు.ద

సౌందర్యకి ఇది రెండో వివాహం. మొదటి సారి ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కుమార్ తో వివాహం జరిగింది. వీళ్లిద్దరికి కలిపి వేద్ పుట్టాడు. ఏడేళ్ళ బంధం తర్వాత సౌందర్య, అశ్విన్ విడిపోయారు. 2019 లో సౌందర్య విషగన్ వనంగమూడిని రెండో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఈ దంపతులకి వీర్ జన్మించాడు. సౌందర్య రజనీకాంత్ నిర్మాత, దర్శకురాలిగా తన ప్రతిభని నిరూపించుకుంటున్నారు. 'బాబా', 'చంద్రముఖి', 'శివకాశి', 'మజా', 'పందెం కోడి', 'శివాజీ' చిత్రాలకి సౌందర్య గ్రాఫిక్ డిజైనర్ గా పని చేశారు. 'కథానాయకుడు' సినిమాలో గెస్ట్ రోల్ చేసి మెప్పించారు. అంతే కాదు 'గోవా' చిత్రానికి నిర్మాతగా వహించారు. తండ్రి రజనీకాంత్ యానిమేషన్ చిత్రం 'కొచ్చాడియాన్' సినిమాకి దర్శకత్వం చేశారు. కానీ అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇవే కాదు ధనుష్ తో కలిసి 'వీఐపీ2' సినిమాను తెరకెక్కించారు.

Also read: ఈ వారం 'నో' ఎలిమినేషన్ - మరో ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్!

Also Read: సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్- SSMB28 నుంచి అదిరిపోయే అప్ డేట్

View this post on Instagram
 
A post shared by Soundarya Rajinikanth (@soundaryaarajinikant)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget