అన్వేషించండి

Pushpha Memes : మీమ్స్ పార్టీ పుష్ప... ఉత్తరాదిన అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అయ్యాడో చూశారా !?

పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎంత విజయం సాధించిందో.. అంతకు మించి హిందీలో విజయం సాధించింది. అల్లు అర్జున్ డైలాగ్స్, మేనరిజమ్స్ మీమ్స్ క్రియేటర్లకు చాలా పని పెట్టాయి.


పుష్ప సినిమా హిందీ సినిమా కలెక్షన్లు వంద కోట్లకు దాటిపోయాయి. స్ట్రెయిట్ హిందీ సినిమాలు కూడా అంత భారీ కలెక్షన్లు ఇటీవల సాధించలేకపోతున్నాయి. కానీ పుష్ప మాత్రం మ్యాజిక్ చేసింది. కలెక్షన్లు సాధించం ఓ ఎత్తు కానీ.. అంతకు మించిన క్రేజ్ పుష్ప సొంతమయింది.  మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని భారత ప్రభుత్వమే పుష్పను వాడుకుంది. ఇలా వాడుకోవడానికి కారణం సోషల్ మీడియాలో పుష్పకు వచ్చిన క్రేజే. పుష్ప కేంద్రంగా హల్ చల్ చేస్తున్న మీమ్సే.  పుష్ప సినిమా అల్లు అర్జున్ నడక కాస్త డిఫరెంట్. ఓ కాలు.. ఓ చేయి  గూని తరహాలో నడుస్తాడు. ఇప్పుడిది స్టైల్ అయిపోయింది.  హిందీలో ఎంతో మంది ఈ స్టైల్‌తో మీమ్స్ , షార్ట్ వీడియోస్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

 

 

హిందీలోనే  కాదు గుజరాతీలను కూడా పుష్ప మేనరిజమ్స్ బాగా ఆకట్టుకున్నాయి. అక్కడి యువత వీడియోలు చేసి వదులుతున్నారు. 

 

 

గుజరాత్ ప్రో కబడ్డీ టీం కూడా పుష్పను ఇమిటేట్ చేసింది.

 

పుష్ప సైడ్ ఎఫెక్ట్ పేరుతో  వైరల్ అవుతున్న వీడియోలకు లెక్కే లేదు. 

 

 

పుష్పనే కాదు శ్రీవల్లి కూడా హిందీ జనాలను బాగా  ఆకట్టుకుంది. శ్రీవల్లి ట్రేడ్ మార్క్ స్టెప్‌తో  వీడియోలు తయారు చేస్తున్నారు జనం. 

 

మొత్తంగా పుష్ప అయితే అటు బాక్సాఫీస్‌కే కాదు ఇటు సోషల్ మీడియాకు కూడా పార్టీ ఇచ్చేశాడని నెటిజన్లు జోకులేసుకుటున్నారు. 

Also Read: సినిమా ఇండస్ట్రీలు "వుడ్"లు ఎలా అయ్యాయి? పూరీ చెప్పిన ఈ స్టోరీ ..కథ కాదు నిజం !

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

 

 

 

 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Garividi Lakshmi OTT Release Date : 'గరివిడి లక్ష్మి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - సూపర్ హిట్ బయోపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'గరివిడి లక్ష్మి' ఓటీటీలోకి వచ్చేస్తోంది - సూపర్ హిట్ బయోపిక్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Nindu Manasulu Serial Today November 9th: నిండు మనసులు: అర్జున్‌ని చంపింది ఆ ఇద్దరే! ఆవిడ సవతి తల్లా? కేసు సాల్వ్ చేసిన గణ, సిద్ధూ!
నిండు మనసులు: అర్జున్‌ని చంపింది ఆ ఇద్దరే! ఆవిడ సవతి తల్లా? కేసు సాల్వ్ చేసిన గణ, సిద్ధూ!
This Week Theatrical Releases : ఈ వారం థియేటర్లలోకి 10 సినిమాలు - శుక్రవారం ఒక్క రోజే 7 మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
ఈ వారం థియేటర్లలోకి 10 సినిమాలు - శుక్రవారం ఒక్క రోజే 7 మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nvidia Jensen Huang Affair: చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
చైనా గూఢచారితో రిలేషన్ నిజమే.. సారీ చెప్పిన ఎన్వీడీయా సీఈఓ జెన్సన్ హువాంగ్- స్పందించిన ట్రంప్
Fertility Centers Scam: అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
అక్రమంగా అండాల సేకరణ.. 5 ఫెర్టిలిటీ సెంటర్లకు మహిళా కమిషన్ నోటీసులు
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Embed widget