అన్వేషించండి
ప్రేమకు వయసు కాదు మనసు ముఖ్యం! ఈ ముచ్చటైన జంటల్ని చూస్తే మీరూ ఒప్పుకుంటారు!
ప్రేమకు వయసు కాదు మనసు ముఖ్యం! ఈ ముచ్చటైన జంటల్ని చూస్తే మీరూ ఒప్పుకుంటారు! వాలెంటైన్స్ డే సందర్భంగా, వయస్సులో చాలా తేడా ఉన్నా ప్రేమను ప్రేమించే బాలీవుడ్ జంటల గురించి తెలుసుకుందాం.
ప్రేమలో వయసు చూడరని అంటారు, కానీ ఒక ప్రముఖ వ్యక్తి తనకంటే చాలా చిన్న లేదా పెద్ద భాగస్వామితో వివాహం చేసుకున్నప్పుడు చర్చ జరగడం ఖాయం. కానీ చాలా మంది సెలబ్రిటీ జంటలు నిజమైన ప్రేమకు అర్థం చెబుతున్నారు
1/11

సెలబ్రిటీల పెళ్లి డిస్కషన్ వచ్చేసరికి మొదట వయస్సు వ్యత్యాసాన్ని గమనిస్తారంతా. పెద్ద వయస్సు గల జంటల గురించి తరచుగా ప్రశ్నలు తలెత్తుతాయి. చర్చలు జరుగుతాయి . కానీ చాలా మంది స్టార్ జంటలు సంబంధం వయస్సుతో కాదు నమ్మకం, అవగాహన మద్దతుతో నడుస్తుందని నిరూపించారు.
2/11

ప్రయాంకా - నిక్ లవ్ స్టోరీ ఏ సినిమా కథ కంటే తక్కువ కాదు. 2017 లో ఇద్దరూ మొదటిసారిగా వానిటీ ఫెయిర్ ఆస్కార్ పార్టీలో కలిశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది 2018 లో జోధ్పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన రాజ వివాహంలో హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.
Published at : 14 Feb 2026 10:11 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
ఎంటర్‌టైన్‌మెంట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion






















