IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB
IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
TBC
TBC

shyam singha roy: ఆ ఓటీటీలోకి శ్యామ్ సింగరాయ్? ఎప్పుడు నుంచి స్ట్రీమింగంటే....

శ్యామ్ సింగ రాయ్ నాని లేటెస్ట్ హిట్. త్వరలో ఈ సినిమా ఓటీటీలోకి రాబోతోందని టాక్.

FOLLOW US: 

ఓటీటీల కాలం నడుస్తోంది. ఏ సినిమా అయినా చివరికి ఓటీటీకే చేరేట్టు కనిపిస్తోంది. కరోనా కాలంలో చాలా సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. థియేటర్లకు రావడానికి ప్రేక్షకులు జంకుతుండడంతో ఓటీటీల్లోకే సినిమాలు విడుదలవుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఓటీటీల్లో కూడా సినిమాలు ప్రసారం చేస్తున్నారు నిర్మాతలు. దీనికి కారణం ఓటీటీలకు దక్కుతున్న ప్రజాదరణ. అంతేకాదు ఓటీటీలు కూడా కోట్లకు కోట్లు ఇచ్చి సినిమాలు కొనేందుకు సిద్ధంగా ఉంటున్నాయి. అలా కూడా లాభం వస్తుంది కాబట్టి మూవీ మేకర్స్ ప్రముఖ ఓటీటీలకు సినిమాలు అమ్మేందుకు సిద్ధపడుతున్నారు. కాగా ఇప్పుడు నాని తాజా సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ కూడా త్వరలో ఓటీటీ బాట పట్టబోతోందట. దీనికి సంబంధించి టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. 

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్‌తో శ్యామ్ సింగరాయ్ నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్టు, ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ భారీగానే సినిమాకు ఆఫర్ చేసినట్టు సమాచారం. డీల్ ఖరారైపోయిందని, అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలిందని కూడా తెలుస్తోంది. జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో శ్యామ్ సింగరాయ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుందట. హీరో నాని ‘టక్ జగదీష్’ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైన సంగతి తెలిసిందే. 

 రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన శ్యామ్ సింగరాయ్ విడుదలయ్యాక మంచి టాక్ తెచ్చుకుంది. నాని, సాయిపల్లవి, క్రితి శెట్టిల నటన అందరినీ మెప్పించింది. మడోరా సెబాస్టియన్ కూడా ఒక కీలకపాత్రలో కనిపించింది. నిహారిక ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నానికి మంచి హిట్ తెచ్చిన సినిమా ఇది. లుక్ పరంగా, పాత్ర పరంగా నానిని కొత్తగా చూపించారు ఈ సినిమాలో. 

Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
Also Read:ప్రేమ‌క‌థ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వ‌చ్చింది? రాజ‌మౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్... ఇద్దరి మధ్య గొడవ ఏంటి!?
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Dec 2021 04:49 PM (IST) Tags: Shyam Singarai movie Shyam Singarai OTT Netflix Streaming శ్యామ్ సింగరాయ్

సంబంధిత కథనాలు

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?

Prashanth Neel Met Kamal Haasan: కమల్ హాసన్‌కు NTR 31 కథ చెప్పిన ప్రశాంత్ నీల్ - లోక నాయకుడు ఏం చెబుతాడో?

1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది

1947 August 16 Movie First Look: స్వాతంత్య్రం వచ్చిన మర్నాడు ఏం జరిగింది? - ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న చిత్రమిది
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా

Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్‌! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్‌ రూల్స్‌

Cash Deposits Rules: ప్రజలకు అలర్ట్‌! రేపట్నుంచి మారుతున్న నగదు డిపాజిట్‌ రూల్స్‌

Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: మహానేతలను ఒక్క జిల్లాకే పరిమితం చేస్తారా ? వైసీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ ఇదే: పవన్ కళ్యాణ్

Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !

Sajjala On Amalapuram Attacks : పవన్ కల్యాణ్ చదివింది టీడీపీ స్క్రిప్ట్ - మాపై మేమెందుకు దాడి చేసుకుంటామన్న సజ్జల !