నల్లకోటు వేశారు... ఇరగదీశారు! 2021లో స్టార్ హీరోలు, హీరోయిన్లు, యాక్టర్లు ఆన్ స్క్రీన్ లాయర్ రోల్స్ వేసి ఆడియన్స్‌ను మెప్పించారు. వాళ్లెవరో మీరూ చూడండి. 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ 'జై భీమ్'లో సూర్య 'చెక్'లో రకుల్ ప్రీత్ సింగ్ 'తిమ్మరుసు'లో సత్యదేవ్ 'నాంది'లో వరలక్ష్మీ శరత్ కుమార్ 'వకీల్ సాబ్'లో ప్రకాష్ రాజ్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో పోసాని కృష్ణమురళి 'శ్యామ్ సింగ రాయ్'లో మడోన్నా సెబాస్టియన్ 'శ్యామ్ సింగ రాయ్'లో మురళి శర్మ 'దృశ్యం 2'లో పూర్ణ 'నారప్ప'లో రావు రమేష్ 'రాజ రాజ చోర'లో సునైన 'మహా సముద్రం'లో అనూ ఇమ్మాన్యుయేల్ 'జాతి రత్నాలు' సినిమాలో ఫారియా అబ్దుల్లా