ప్రతి ఏడాది సినిమాలు, సాంగులు వస్తాయ్! అయితే... ఆడియన్స్‌కు ఐటమ్ సాంగ్ ఇచ్చే కిక్కే వేరు. ఈ ఏడాది కొన్ని ఐటమ్ సాంగ్స్ వచ్చాయి. 2021లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ ఏవి? సాంగ్స్‌లో స్టెప్స్ వేసిన సెక్సీ లేడీస్ ఎవరు? ఓ లుక్కేయండి!
'క్రాక్'లో 'భూమ్ బద్దలు' సాంగ్‌లో అప్సరా రాణి...
'రెడ్'లో 'డించక్ డించక్' సాంగ్‌లో హెబ్బా పటేల్...
'అల్లుడు అదుర్స్'లో 'రంభ ఊర్వశి మేనక...' సాంగ్‌లో మోనాల్ గజ్జర్...
'చావు కబురు చల్లగా'లో 'పైన పటారం లోన లొటారం' సాంగ్‌లో అనసూయ
'శ్రీదేవి సోడా సెంటర్'లో 'మందులోడా... ఓరి మాయలోడా'లో స్నేహా గుప్తా
'సీటీమార్'లో 'పెప్సీ ఆంటీ...' సాంగ్‌లో అప్సరా రాణి
'గల్లీ రౌడీ'లో 'ఛాంగురే... ఐటమ్ సాంగురే' సాంగ్‌లో స్నేహా గుప్తా
లాస్ట్, బట్ నాట్ లీస్ట్! 'పుష్ప: ద రైజ్'లో 'ఊ అంటావా... ఊఊ అంటావా' సాంగ్‌లో సమంత