Chiranjeevi: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రుతి హాసన్?

శ్రుతి హాసన్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం.

FOLLOW US: 

శ్రుతిహాసన్‌కు కొత్త ఏడాది బాగా కలిసొచ్చినట్టు కనిపిస్తోంది. చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తోంది. గతేడాది రవితేజ సినిమాలో ‘క్రాక్’ సినిమాతో మంచి హిట్‌ను అందుకుంది శ్రుతి. హీరోయిన్‌గా ఆమె కెరీర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో క్రాక్ సినిమా ఆమెను నిలబెట్టింది. మళ్లీ సినిమాలు వరుస కట్టేలా చేసింది. ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాలో కూడా నటిస్తోంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలైతే శ్రుతి గ్రాఫ్ అలా పైకి పెరగడం ఖాయం. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది శ్రుతి. 

చిరంజీవి తన 154వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. ఇందులో హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ను ఎంపిక చేసుకున్నట్టు టాక్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. చిరుతో ఈ సినిమా చేస్తే నలుగురు మెగాహీరోలతో నటించిన కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంటుంది శ్రుతి. గబ్బర్ సింగ్‌, కాటమరాయుడు సినిమాలలో పవన్ కళ్యాణ్‌తో, ఎవడు మూవీలో రామ్ చరణ్ పక్కన, రేసు గుర్రంలో అల్లు అర్జున్ తో ఇప్పటికే నటించింది ఈ భామ. ఇప్పుడు చిరు పక్కన నటించబోతోంది.    

కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపును అతి తక్కువ సమయంలోనే సాధించింది ఈ బ్యూటీ. ఇంగ్లాండ్ గాయకుడు మైకెల్ కోర్సెలేతో ప్రేమాయణం నడిపి చివరికి బ్రేకప్ చెప్పింది. ప్రస్తుతం హజారికా అనే యువకుడితో ప్రేమలో మునిగితేలుతుంది. 

Also Read: అజిత్‌ సినిమాకు కరోనా ఎఫెక్ట్‌... వలిమై రిలీజ్‌ వాయిదా వేసిన చిత్ర బృందం

Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?

Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..

Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!

Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..

Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు

Also Read:  ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.
Published at : 07 Jan 2022 03:18 PM (IST) Tags: Shruthi Haasan Chiranjeevi movie శ్రుతి హాసన్ Chiru 154 movie Shruthi haasan with chiru

సంబంధిత కథనాలు

Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత

Samantha On Unhappy Marriage: సంసార జీవితాల్లో సంతోషం లేకపోవడానికి నువ్వే కారణం కరణ్ - సమంత

Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్

Ram Charan New Look: మళ్ళీ కొత్త లుక్‌లో రామ్ చరణ్ - శంకర్ సినిమాలో గెటప్

Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ

Netizens Reaction To VD Nude Poster: ఆ బొకే ఎవరికీ ఇవ్వకు బ్రో - విజయ్ దేవరకొండకు ప్యాంటు తొడిగిన నెటిజన్లు, శాలువా కప్పిన బాలకృష్ణ

Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!

Bollywood Horror Movies: ఈ హిందీ హర్రర్ సినిమాల్లోని ఈ ఘటనలు నిజంగానే జరిగాయ్!

Sita Ramam 2nd Song: సీత అంత అందంగా 'సీతా రామం'లో పాట - ప్రోమో చూడండి 

Sita Ramam 2nd Song: సీత అంత అందంగా 'సీతా రామం'లో పాట - ప్రోమో చూడండి 

టాప్ స్టోరీస్

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Whatsapp New Feature: వాట్సాప్ మోస్ట్ అవైటెడ్ ఫీచర్ త్వరలోనే - ఇక ఆన్‌లైన్‌లో ఉన్నప్పటికీ!

Udaipur Murder : అమరావతిలో ఉదయ్‌పూర్ తరహా హత్య - రంగంలోకి ఎన్‌ఐఏ !

Udaipur Murder : అమరావతిలో ఉదయ్‌పూర్ తరహా హత్య - రంగంలోకి ఎన్‌ఐఏ !

Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Sleep With Lights: రాత్రివేళ లైట్స్ వేసుకుని నిద్రపోతున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Stuart Broad 35 Runs Over: బ్రాడ్‌కి బాక్స్ బద్దలు - ఒకే ఓవర్లో 35 పరుగులు - ఈసారి కొట్టింది ఎవరో తెలుసా?

Stuart Broad 35 Runs Over: బ్రాడ్‌కి బాక్స్ బద్దలు - ఒకే ఓవర్లో 35 పరుగులు - ఈసారి కొట్టింది ఎవరో తెలుసా?