అన్వేషించండి

Shah Rukh Khan: గిన్నిస్ రికార్డు సృష్టించిన షారుఖ్ ఖాన్ ఐకానిక్ పోజ్ - ఎలాగో తెలుసా?

షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీ ‘పఠాన్’ సినిమా సూపర్ అయింది. ఈ నేపథ్యంలో షారుఖ్ శనివారం తన నివాసం ‘మన్నత్’ ఎదుట తన ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నుంచి అభిమానులకు..

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉందే తెలిసిందే. ఆయన పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చే సినిమా ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’. 1995 లో విడుదలైన ఈ సినిమా భారీ సక్సెస్ ను అందుకుంది. తొంభైవ దశకంలో అత్యంత ఆదరణ పొందిన ఆల్బమ్ గా ఈ సినిమాలోని పాటలు రికార్డుకెక్కాయి. ఇప్పటికీ ఈ మూవీలో పాటలంటే చెవికోసుకుంటారు షారుఖ్ అభిమానులు. అంతే కాకుండా ఈ సినిమాలో షారుఖ్ ఐకానిక్ పోస్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటికీ షారుఖ్ అప్పుడప్పుడు ఫంక్షన్ లలో ఆ ఐకానిక్ ఫోస్ ను రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడిదే ఫోస్ గిన్నిస్ రికార్డు క్రియేటక్ చేసింది.

300 మందితో ఐకానిక్ పోస్ రీ క్రియేట్..

షారుఖ్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీ ‘పఠాన్’ సినిమా సూపర్ అయింది. ఈ మూవీలో దీపికా పదుకోణ్ హీరోయిన్ గా చేసింది. ఈ  సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. వచ్చే ఆదివారం ఓ ఛానల్లో ప్రసారం అవ్వనుంది. ఈ నేపథ్యంలో షారుఖ్ శనివారం తన నివాసం ‘మన్నత్’ ఎదుట తన ఫ్యాన్స్ తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. తనపై ఇంత ప్రేమ కురిపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు షారుఖ్. అంతే కాదు తన ఐకానిక్ పోస్ ను రి క్రియేట్ చేశారు. అయితే ఇదే కార్యక్రమంలో సదరు ఛానల్ సుమారు 300  మంది ఫ్యాన్స్ తో షారుఖ్ ఐకానిక్ పోస్ ను రీ క్రియేట్ చేయించారు. ఈ రీ క్రియేట్ ఇప్పుడు గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

రికార్డులు సృష్టించిన ‘పఠాన్’..

ఇక షారుఖ్ రీసెంట్ గా నటించిన సినిమా ‘పఠాన్’ రికార్డులు సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందా మూవీ. సినిమాలో కంటెంట్ యావరేజ్ గా ఉన్నా షారుఖ్ మానియా ఈ మూవీకు బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. ఇక మూవీ కలెక్షన్ల విషయానికస్తే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పైగానే వసూళ్లు సాధించింది. ఇప్పుడు రష్యా కామన్వెల్త్ దేశాల్లో విడుదలకు సిద్దమైందీ ‘పఠాన్’. మరి అక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. 

‘జవాన్’ గా షారుఖ్..

‘పఠాన్’ సినిమా సక్సెస్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మరోసారి భారీ యాక్షన్ ‘జవాన్’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా ఉన్నాడు. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరీ ఖాన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో నటిస్తోంది. సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘జవాన్’ సినిమాను విడుదల కానుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC 2024: ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్ న్యూస్- నోటిఫికేషన్ మరింత ఆలస్యం
Telangana EV Subsidy 2024: తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
తెలంగాణ తీసుకొచ్చే కొత్త ఈవీ విధానంలో ఏం ఉంది? కలిగే ప్రయోజనాలు ఏంటీ?
Andhra Pradesh High School Time Table: ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ హైస్కూల్‌ టైమింగ్స్ మారుతున్నాయి! నెల్లూరు నుంచే ప్రారంభం
Vishwak Sen : మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
మేం ఇట్లనే మాట్లాడ్తాం, పర్సనల్ అటాక్ చేస్తే దబిడి దిబిడే - రివ్యూ రైటర్లకు విశ్వక్ సేన్ స్ట్రాంగ్ వార్నింగ్
Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Embed widget