అన్వేషించండి

Samantha: ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత, ఇవిగో ఆధారాలు!

టాలీవుడ్ బ్యూటీ సమంత ప్రస్తుతం ‘సిటాడెల్’ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ఓ అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతోనూ తన సత్తా చాటుతోంది. గతంలో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వచ్చిన ‘ఫ్యామిలీమెన్’ వెబ్ సిరీస్ లో తన నటనతో ఆకట్టుకున్న సమంత మరోసారి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న ‘సిటాడెల్’ హిందీ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ గురించి అనేక రకాల వార్తలు వస్తున్నాయి. మరోవైపు ‘సిటాడెల్’ హిందీ వెర్షన్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం ‘సిటాడెల్’ ఇంగ్లీష్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తోంది. అయితే తాజాగా ఈ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 

ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత..

‘సిటాడెల్’ ఇంగ్లీష్ వెర్షన్ ఏప్రిల్ 28 నుంచి సక్సెస్ఫుల్ గా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్లు పూర్తయ్యాయి. అయితే రీసెంట్ గా ఐదో ఎపిసోడ్ విడుదల తర్వాత ఓ ఆసక్తికర విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ప్రియాంక చోప్రా తన తండ్రిని పిలిచినప్పుడు హీరో వరుణ్ ధావన్ వాయిస్ వినిపించింది. దీంతో పిసీ కు వరుణ్ తండ్రిగా కనిపించనున్నారని అర్థమవుతోంది. ఈ మేరకు సమంత కూడా ప్రియాంకకు తల్లిగా కనిపింస్తుందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. 

ఇంగ్లీష్ వెర్షన్ కు ప్రీక్వెల్ గా హిందీ వెర్షన్?

‘సిటాడెల్’ ఇంగ్లీష్ వెర్షన్ లో నటిస్తోన్న ప్రియాంక చోప్రాకు వరుణ్ ధావన్ తండ్రి అయితే హిందీ వెర్షన్ అంతకు ముందే జరిగిన కథలా చూపిస్తారని తెలుస్తోంది. హిందీ వెర్షన్ ఇంగ్లీష్ వెర్షన్ కు రిమేక్ కాదని, ఈ రెండు విభిన్నమైన కథలుగా ఈ వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయనే వార్తలు ముందు నుంచే ప్రచారంలో ఉన్నాయి. తాజాగా ఈ ప్రచారంతో అది నిజమే అని తెలుస్తోంది. మొత్తానికి వరుణ్ ధావన్, సమంత ఈ వెబ్ సిరీస్ లో ప్రియాంకకు తల్లిదండ్రులుగా కనిపిస్తారనే వార్తలతో ‘సిటాడెల్’ హందీ వెర్షన్ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఇంగ్లీష్ వెర్షన్ చివరి ఎపిసోడ్ లో రివీల్ చేసే అవకాశం ఉందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ వెబ్ సిరీస్ హిందీ వెర్షన్ 1990 దశకం నాటి కథతో రూపొందుతుందనే టాక్ కూడా ఉంది. ఇందులో సమంత, వరుణ్ ధావన్ లు అప్పటి జనరేషన్ జంట లా కనిపించనున్నారని సమాచారం. ఏదేమైనా ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ఇంగ్లీష్, హిందీ వెర్షన్ లను లింక్ చేస్తూ అనేక వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటనా ఇంకా రాలేదు. ఇక సమంత కూడా ప్రస్తుం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. త్వరలో ఆమె నటించిన ‘ఖుషీ’ సినిమా కూడా విడుదలకు సిద్దంగా ఉంది. దీనితో పాటు పలు భారీ ప్రాజెక్టుల్లో భాగం అయింది సమంత. 

టాప్ హెడ్ లైన్స్

God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
Bigg Boss Sanjana Serial : బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?
బిగ్ బాస్ ఫేం సంజన బుల్లితెర ఎంట్రీ - స్టార్ మాలో సరికొత్త సీరియల్... ఎప్పటి నుంచంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్‌కి అప్పజెప్పండి.. మొత్తం నీటితో నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
MLC Duvvada Srinivas: భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
భయపడటం, పారిపోవడం నా బ్లడ్‌లోనే లేదు.. జైలుకు వెళ్లడానికైనా రెడీ: దువ్వాడ శ్రీనివాస్
Tata Tiago EV on Discount: దేశంలో అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
అత్యంత చౌకైన ఈవీపై రూ.1.45 లక్షల డిస్కౌంట్.. ఫీచర్లు, రేంజ్ చూసి కొనేయండి
Prashna Ravan Sedition Case: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు నమోదు.. మరిన్ని చిక్కుల్లో యూట్యూబర్ ! వివాదం ఏంటీ
Embed widget