అన్వేషించండి

Sai Dharam Tej: ‘ఆ నొప్పిని భరిస్తూ..’ తమ్ముడు వైష్ణవ్‌కు విషెస్ చెబుతూ.. సాయి ధరమ్ తేజ్ భావోద్వేగం

వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా అన్నయ్య సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది..ఆ పోస్ట్ లో ఏముందంటే...

వైష్ణవ్ తేజ్... మెగా ఫ్యామిలీ హీరో కదా అని ఎంట్రీ సినిమాతోనే హీరోయిజం చూపించుకోవాలనుకోలేదు.. ఎవ్వరూ ఊహించని పాత్రకు సైన్ చేసి అద్భుతంగా నటించి మెప్పించాడు. ప్రయోగం సక్సెస్ అయి బ్లాక్ బస్టర్ హిట్టందుకున్నాడు. రెండో సినిమా కూడా సేమ్ టు సేమ్...డిఫరెంట్ కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకుని మరోసారి సూపర్బ్ అనిపించుకున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన హీరోలంతా మొదట్లో మెగా హీరోలు అనిపించుకుంటే...వైష్ణవ్ తేజ్ మాత్రం ఇందుకు భిన్నంగా తన పేరు సౌండ్ వినిపించేలా చేశాడు. ఈ రోజు వైష్ణవ్ తేజ్ పుట్టిన రోజు. ఇప్పటికే తన కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్నాయి. డైరెక్టర్ గిరీశాయ దర్శకత్వంలో  ఓ సినిమాలో నటిస్తున్న వైష్ణవ్... ఇప్పుడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కూడా కొత్త ప్రాజెక్ట్ కి సైన్ చేశాడు. వైష్ణవ్ బర్త్ డే సందర్భంగా అన్న సాయిధరమ్ తేజ్ ప్రేమగా శుభాకాంక్షలు చెప్పాడు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sai Dharam Tej (@jetpanja)

సాయి ధరమ్ తేజ్ ఇన్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. మై డియర్ వైష్ణవ్ బాబు నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.. గతేడాది మనకు చాలా బ్యూటిఫుల్ ఇయర్. మొదటి సినిమా మంచి సక్సెస్ అందించింది. అంతేకాకుండా నీ విజయంతో ప్రేక్షకుల ప్రశంసలు పొందావు. ఏడాది చివరిలో నాకు ప్రమాదం జరిగినప్పుడు కూడా నువ్వు ఫ్యామిలీకి ఎంతో సపోర్ట్ గా  ఉండటమే కాకుండా ఆ సమయంలో నీకు పెయిన్ ఉన్నప్పటికీ.. ఆ నొప్పిని భరిస్తూ.. ఎంతో మంది ప్రశ్నలకు, కాల్స్ కు సమాధానాలు ఇచ్చావు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నువ్వు ప్రేమతో ‘అన్నయ్య’  అని పిలిచినా నేను స్పందించలేకపోయినందుకు బాధపడ్డావు. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నీ కళ్లలో ఆనందం చూశాను. లిటిల్ బ్రదర్ మాకు చాలా గర్వంగా ఉంది.. ఇలానే నువ్వు సంతోషంగా, ప్రేమగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్  చేశాడు సాయిధరమ్ తేజ్. 

Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ
Also Read: ఏపీ సీయం జ‌గ‌న్‌తో చిరంజీవి భేటీ... టికెట్ రేట్స్ గురించి చ‌ర్చిస్తారా?
Also Read: త్రివిక్ర‌మ్ గారూ... ఆ సీన్ యూట్యూబ్‌లో రిలీజ్ చేయండి!
Also Read: అక్కడ వినిపించుకునే నాథుడు ఉండాలి కదా..? టికెట్ రేట్ ఇష్యూపై బాలయ్య వ్యాఖ్యలు..
Also Read: తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Korean Kanakaraju : కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
కొరియన్ కనకరాజులో NTR డైలాగ్ - ట్రోలింగ్స్‌పై వరుణ్ తేజ్ రియాక్షన్
DC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూ హిట్టేనా... అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ ఎలా ఉందంటే?
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget