By: ABP Desam | Updated at : 09 Dec 2021 01:00 PM (IST)
Image Credit: RRR
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR Trailer గురువారం యూట్యూబ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే, ఇంతకంటే ముందే.. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో కూడా ట్రైలర్‌ను విడుదల చేసి అభిమానులకు పని చెప్పారు. దీంతో ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. భారీ సంఖ్యలో థియేటర్లకు తరలివెళ్లి.. ట్రైలర్ చూశారు. అరుపులు.. కేకలతో హోరెత్తించారు. సినిమా విడుదల తర్వాత తమ రచ్చ ఎలా ఉండబోతుందో చూడండి అన్నట్లుగా.. అభిమానులు కూడా తమ సందడితో ‘ట్రైలర్’ చూపించారు. కొన్ని చోట్ల పాలాభిషేకాలు కూడా చేశారు.
RRRలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లపై తీసిన సన్నివేశాలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. సాధారణ ప్రేక్షకులే విజిల్స్ వేసేలా ఉన్న ఆ సన్నివేశాలు చూస్తే.. అభిమానులు ఊరుకుంటారా? ఇదిగో ఇలా పునకాలు వచ్చినట్లు ఊగిపోయారు. విజిల్స్‌తో వీర లెవెల్‌లో హంగామా చేశారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత మళ్లీ అంత క్రేజ్ ఈ సినిమాకే వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం గురించి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు. యావత్తు దేశం ఎదురుచూస్తోంది. ముఖ్యంగా రాజమౌళి ఈ సారి ఏ మ్యాజిక్ చేశాడో చూడాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది. RRR సినిమా ట్రైలర్ రిలీజ్ నేపథ్యంలో థియేటర్లో అభిమానులు చేసిన సందడిని ఇక్కడ చూడండి.
Also Read: RRR ట్రైలర్.. కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Vizag Fans Mass
Jai NTR#RRRTrailer #RRRTrailerCelebrationspic.twitter.com/2SKHLGs2ho— NTR Celebrations (@NTRFansRampage) December 9, 2021
CM NTR Slogans ✊#RRRTrailer #RRRMovieCelebrations #ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/ycKEKz7qC7
— Thalaivaa Tarak 🌊 (@Thalaivaa_Tarak) December 9, 2021
#RamCharan fans mass.@AlwaysRamCharan 🙏#RRRMovieCelebrations#RRRTrailer #RRRTrailerDay
— Haribabu Gorle (@haribabugorle) December 9, 2021
pic.twitter.com/Nib0ytD9wv
#RRRMovieTrailer
— SK AKBARRR (@pandudarling99) December 9, 2021
100K Likes in 8 Mins
200K Likes in 18 Mins
300K Likes in 32 Mins
400K Likes in 52 Mins
500K Likes in 80 Mins #KomaramBheemNTR@tarak9999 #ManOfMassesNTR #RRRMovie #BraceYourselfForRRR#RRR #RRRTrailer pic.twitter.com/HokvUnqUcs
Only for trailer release mass celebrations at tirupati only one word
— Wajidh (@WajidhWaj) December 9, 2021
One slogan
Jaiiiii NTR jaii jaii NTR@tarak9999 seema ni adda anna 🌊🌊🌊🌊#RRRTrailer @RRRMovie pic.twitter.com/T6IjCU0Vb4
Mass Jathara At Sangam Theatre, Vizag🔥🖤 Fans Okkakariki Poonakaale🔥🔥#RRRTrailer #RRRMovieTrailer pic.twitter.com/x5uZoiN117
— Bhargav.NTR Abhimani ❤️🔥 (@Bhargavaram__) December 9, 2021
Jai NTR ✊ #RRRTrailer #RRRMovieCelebrations #ManOfMassesNTR @tarak9999 pic.twitter.com/Hw7Hb4jhkK
— Thalaivaa Tarak 🌊 (@Thalaivaa_Tarak) December 9, 2021
Fastest Ever 500K Liked Trailer Of Tollywood Under RRR In Just 80Mins 🌊🔥@tarak9999 @AlwaysRamCharan #RRRTrailer #RRRMovie pic.twitter.com/iNqHyzx9C3
— Raichur Nandamuri Fans (@rcr_nandamuri) December 9, 2021
భీమ్...ఈ నక్కల వేట ఎంతసేపు కుంభస్థలాన్ని బద్దలుకొడదం పదా....🤙🤙@AlwaysRamCharan 🔥🔥#RRRTrailer #RRRMovieTrailer #RRRMovieCelebrations @AlwaysRamCharan @TrendsRamCharan @RcYuvaShakthi pic.twitter.com/jfOtGvSHrT
— RC YuvaShakthi Srikakulam (@RcYuvashkthiSkm) December 9, 2021
Kondariki Movie Release day kooda ila Celebrations undav 🙏
— RRRaghu Charanism™ || Vedhika (@RaghuCharanism) December 9, 2021
Masses lo aaa craze @AlwaysRamCharan 🙏#RRRMovieCelebrations#RRRTrailer pic.twitter.com/NmtdRLCIgB
Kondariki Movie Release day kooda ila Celebrations undav 🙏
— RRRaghu Charanism™ || Vedhika (@RaghuCharanism) December 9, 2021
Masses lo aaa craze @AlwaysRamCharan 🙏#RRRMovieCelebrations#RRRTrailer pic.twitter.com/NmtdRLCIgB
Monna #VakeelSaab ivala #RRR #Vizag Sangam Sarat theater doors smashed again 🙏🙏🙏#RRRTrailer #RRRTrailerDay pic.twitter.com/bJ104JmXGx
— RAVI (@ravichandramvl) December 9, 2021
NTR: ‘ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా’ - జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
Dhaakad box office collection: కంగనా సినిమాకి దారుణమైన కలెక్షన్స్ - 20 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి!
The Warriorr: రామ్ 'ది వారియర్' షూటింగ్ పూర్తి - రిలీజ్ కు ఏర్పాట్లు
Black Movie Review - 'బ్లాక్' రివ్యూ: ఆది సాయికుమార్ హిట్ అందుకున్నాడా? అతడి ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందా?
RRR in Netflix: రామ్, భీమ్ ఫుట్బాల్ - ఏందయ్య ఇది మేమెక్కడా సూడలే!
Boy Smoking: KGF 2 రాకీ భాయ్లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్
Weather Updates: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు - హీటెక్కుతోన్న ఏపీ, తెలంగాణ, రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ
Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Petrol-Diesel Price, 29 May: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం - ఈ నగరాల్లో స్థిరంగా