అన్వేషించండి

Sampradayini Suppini Suddapoosani Trailer : 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకే శివాజీ, లయ క్రైమ్ కామెడీ థ్రిల్లర్

Sampradayini Suppini Suddapoosani : శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ' ట్రైలర్ వచ్చేసింది. ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోకే రానుంది.

Sivaji's Sampradayini Suppini Suddapoosani Trailer Review : ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై బెస్ట్ పెయిల్ అనిపించుకున్న శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ 'సాంప్రదాయనీ సుప్పినీ సుద్ధపూసనీ'. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ డైరెక్టర్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ట్రైలర్ ఎలా ఉందంటే?

ఈ మూవీలో పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్‌గా శివాజీ కనిపించనుండగా... డైరెక్టర్ అనిల్ రావిపూడి వాయిస్ ఓవర్‌తో వచ్చిన ట్రైలర్ అదిరిపోయింది. నిజాయతీ గల ప్రభుత్వ ఉద్యోగి... భర్త మనస్తత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే భార్య. వీరిద్దరి మైండ్ సెట్‌కు మించిన హైప్‌తో ఉండే కొడుకు. ముగ్గురూ కలిసి చేసిన అల్లరి ట్రైలర్‌లో చూపించారు.

'అనగనగా ఓ పంచాయతీ సెక్రటరీ... పేరు శ్రీరామ్' అంటూ నిజాయతీ గల ప్రభుత్వ ఉద్యోగి ఇంట్రడక్షన్‌తో ట్రైలర్ ప్రారంభం కాగా... నాణేనికి ఓ వైపు కామెడీ, ఫ్యామిలీ అల్లరి, భర్త నిజాయతీ, భార్య సాధింపులు ఉంటే... మరోవైపు... నిజాయతీ ఉద్యోగి శ్రీరామ్‌లో మరో కోణం, ఊహించని హత్య కేసులో ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. 'ఓ ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మొదటి సారి మిమ్మల్ని చూసిన తర్వాతే తెలిసింది.' అంటూ అలీ చెప్పే డైలాగ్ హైప్ క్రియేట్ చేస్తోంది. అసలు శ్రీరామ్ ఫ్యామిలీ ఎందుకు హత్య కేసులో ఇన్వాల్వ్ కావాల్సి వచ్చింది? పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్... క్రిమినల్ శ్రీరామ్‌గా ఎలా మారాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

Also Read : మరో అర్జున్ రెడ్డి వచ్చేస్తున్నాడా? - రొమాంటిక్‌ 'నిలవే' ట్రైలర్... సందీప్ వంగా స్టూడెంట్ అంటున్న మూవీ లవర్స్

డైరెక్ట్‌గా ఓటీటీలోకే స్ట్రీమింగ్

ఈ మూవీలో శివాజీ, లయలతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, అలీ, ధన్ రాజ్, రఘుబాబు,  30 ఇయర్స్ పృథ్వీరాజ్, ప్రిన్స్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, కరణ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈటీవీ విన్ సమర్పణలో శివాజీ ప్రొడక్షన్ బ్యానర్‌పై శివాజీ నిర్మించారు. రంజిన్ రాజ్ మ్యూజిక్ అందించగా... డైెరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 12 నుంచి 'ఈటీవీ విన్'లో అందుబాటులోకి రానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Crime Thriller OTT : నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్
నగరంలో దారుణ హత్యలు... కిల్లర్ ఎవరు? - ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Embed widget