అన్వేషించండి

Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్

Friday OTT Releases : ప్రతీ వారంలానే ఈ శుక్రవారం కూడా ఓటీటీల్లో మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకే రోజు 14 సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

This Friday OTT Releases Complete List : ఈ వారం థియేటర్లలో ఒకే రోజు 6 కొత్త సినిమాలు సందడి చేస్తుండగా... ఓటీటీల్లోనూ మూవీస్ జాతర నెలకొంది. శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి... ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓసారి చూస్తే...

వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) - త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work From Home). మధుదీప్ చెలికాని దర్శకత్వం వహించిన ఈ సినిమా... లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సన్ నెక్స్ట్ (Sunnxt)లో శుక్రవారం (ఆగస్ట్ 14) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

కాక్‌టెయిల్ 2 - షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ బాలీవుడ్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కాక్‌టెయిల్ 2. హోమీ అదాజానియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సంజయ్ దత్ కీలకపాత్ర పోషించారు. బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ శుక్రవారం (ఆగస్ట్ 14) నుంచి ఇంటర్నేషనల్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.

భారత భాగ్య విధాత - బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నర్సుగా నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ భారత భాగ్య విధాత. 26/11 ఘటన నేపథ్యంలో ఆస్పత్రిలో నర్సులు చూపించిన తెగువ, వారు చేసిన సేవలు, రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ ZEE5లో ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read : Bigg Boss Agnipariksha 2 : మీ వీడియోస్ దేనికి పనికొస్తాయ్? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలుకు అవమానం... నవదీప్‌పై ఫైర్

నెట్ ఫ్లిక్స్ (Netflix) - కాక్ టెయిల్ 2 (బాలీవుడ్ మూవీ), మోరియా (ఇంగ్లీష్ సిరీస్), ఉమెత్తో (ఆఫ్రికన్ సిరీస్), డోంట్ సే గుడ్ లక్ (హాలీవుడ్ మూవీ), టు ద మ్యాక్స్ (స్పానిష్ మూవీ), మై బెస్ట్ ఫ్రెండ్, హిస్ గర్ల్ ఫ్రెండ్ అండ్ మీ (మూవీ), మై బ్రిలియంట్ కెరీర్.

ఆమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) - ది ట్రెయిటర్స్ సీజన్ 2 (హిందీ రియాలిటీ షో), ఆరూపి (మలయాళ మూవీ), హార్టిన్ (తమిళ మూవీ), వదలా (తెలుగు థ్రిల్లర్ మూవీ).

జీ5 (ZEE5) - భారత భాగ్య విధాత (హిందీ మూవీ), నిబ్బా నిబ్బీ (మరాఠీ మూవీ).

సన్ నెక్స్ట్ (Sunnxt) - మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ (తెలుగు మూవీ).

లయన్స్ గేట్ ప్లే (Lions Gateplay) - ఆఖరి సవాల్ (హిందీ మూవీ), పవర్ బుక్ 3 రైజింగ్ కనన్ సీజన్ 3 (హాలీవుడ్ సిరీస్).

జియో హాట్ స్టార్ (Jio Hotstar) - హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్), 108 బేస్ హాస్పిటల్ (హిందీ సిరీస్).

మనోరమ మ్యాక్స్ (Manorama Max), సింప్లీ సౌత్ (Simply South) - కాటాలన్ (మలయాళ మూవీ).

Also Read : Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ లేటెస్ట్ ఎపిసోడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
జెన్ Z...సోషల్ మీడియా లైక్‌, షేర్ అనే ఉచ్చులో చిక్కుకున్నారా? బయటపడాలంటే ఇది తెలుసుకోండి!
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
CJI-NALSAR వివాదం: బార్ కౌన్సిల్ బ్యాన్ నిర్ణయం వెనక్కి, మనన్ మిశ్రాకు వ్యతిరేకంగా నిరసన తప్పదా?
YS Jagan Kurnool Tour: జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
జగన్‌ చేస్తున్న ఆరోపణలు తోసిపుచ్చిన అధికారులు- అవమానించలేదని వివరణ!
Embed widget