అన్వేషించండి

Nilave Trailer : మరో అర్జున్ రెడ్డి వచ్చేస్తున్నాడా? - రొమాంటిక్‌ 'నిలవే' ట్రైలర్... సందీప్ వంగా స్టూడెంట్ అంటున్న మూవీ లవర్స్

Nilave Trailer Reaction : లేటెస్ట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నిలవే' ట్రైలర్ వచ్చేసింది. మరో అర్జున్ రెడ్డి వచ్చేస్తున్నాడా? అనేలా ఉన్న ట్రైలర్‌ ట్రెండ్ అవుతోంది. ఈ నెల 13న సినిమా రిలీజ్ కానుంది.

Sowmith's Nilave Trailer Released : 'అర్జున్ రెడ్డి'... రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. డైరెక్టర్‌గా సందీప్ వంగా పేరు ఈ మూవీతో సెన్సేషన్‌గా మారింది. రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండడంపై విమర్శలు వచ్చినా యూత్‌ను ఈ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా న్యూ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నిలవే' మూవీ ట్రైలర్‌కు కూడా మూవీ లవర్స్ నుంచి అంతే రెస్పాన్స్ వస్తుంది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

'నా స్టోరీకి ది ఎండ్ అనుకున్నా. కానీ నిన్ను చూశాకే అర్థమైంది నా కథ ఇప్పుడే మొదలైందని' అంటూ హీరో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. సూసైడ్ చేసుకోవాలనుకునే హీరో హీరోయిన్‌ను చూసి మనసు మార్చుకుంటాడు. హీరోయిన్‌కు తెలియకుండానే హీరో ఫోటోలు తీయగా... అలా వారి మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. పెళ్లికి ముందే ఇద్దరూ రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తారు. అలా లవర్స్ మధ్య జరిగిన సంఘర్షణే 'నిలవే' స్టోరీ అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. 

ఇరువురి మధ్య రొమాంటిక్ సీన్స్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. 'ఒకరితో కలిసి ఉన్నప్పుడు వారెప్పుడూ మనతోనే ఉంటారనే నమ్మకంతో ఉండాలి. ఎప్పుడు మనల్ని వదిలెళ్లిపోతారనే భయంతో కాదు.' అనే డైలాగ్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ప్రాణంగా ప్రేమించుకున్న లవర్స్ మధ్య పెళ్లికి ప్రాబ్లమ్ ఏంటి? తన ప్రేయసిని హీరో ఎందుకు వదిలి వెళ్లాల్సి వచ్చింది? అనేది తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

'అర్జున్ రెడ్డి'తో కంపేర్ చేస్తూ...

ఈ మూవీ ట్రైలర్ 'అర్జున్ రెడ్డి' మూవీని కాస్త పోలి ఉందని... సౌమిత్ సందీప్ వంగా స్టూడెంట్‌లా ఉన్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ట్రైలర్ కట్, రొమాంటిక్ సీన్స్, బీజీఎం అదిరిపోయిందంటూ ప్రశంసిస్తున్నారు. ఈ మూవీలో సౌమిత్ సోలాడి హీరోగా నటిస్తూనే సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు. సౌమిత్ సరసన శ్రేయాసి సేన్ హీరోయిన్‌గా నటించారు.

వీరితో పాటే హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత తదితరులు కీలకపాత్రలు పోషించారు. పీవోసీ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పొలాడి, సాయి కె వెన్నం నిర్మించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : 'రామాయణ'లో కోలీవుడ్ స్టార్? - గ్రేట్ మైథలాజికల్ స్టోరీలో ఆ రోల్‌కు ఓకే చెప్తారా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget