అన్వేషించండి

Horror Thriller Series OTT : క్షుద్రపూజలతో డేంజర్‌లోకి ఫ్యామిలీ - ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Horror Mystery Thriller OTT : మైండ్ బ్లోయింగ్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. తాంత్రిక పూజల నేపథ్యంలో సాగే స్టోరీతో ఈ సిరీస్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది.

Horror Mystery Thriler Series Muthassi OTT Release Date Locked : హారర్, మిస్టరీ థ్రిల్లర్ కంటెంట్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  పని లేదు. ఓటీటీల్లో అలాంటి కంటెంట్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తుండడంతో ప్రముఖ ఓటీటీలు అలాంటి జానర్ వెబ్ సిరీస్‌లను ఆడియన్స్‌కు అందుబాటులో తీసుకొస్తున్నాయి. తాజాగా మరో హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

ఏ సిరీస్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

ప్రముఖ ఓటీటీ ZEE5 కోసం ఎక్స్‌క్లూజివ్‌గా ఈ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. టైటిల్ ముత్తాసి. ఈ నెల 26 (శుక్రవారం) నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ, ఊహించని మలుపులతో సిరీస్ ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ఈ సిరీస్‌కు నందులాల్ ఎంఎస్ దర్శకత్వం వహించగా... కేపీఏసీ, అమిత్ చకాలక్కల్, అఖిలా భార్గవన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 21 మూవీస్ - తెలుగులో మూవీస్ డోంట్ మిస్

స్టోరీ ఏంటంటే?

కేరళ సరిహద్దుల్లో ఓ మారుమూల గ్రామం తులు. రాజన్ (అమిత్ చలక్కల్) తన భార్య లీల (కేపీఎస్ లీల) తన కుమారుడు శ్రీకుట్టన్‌తో జీవనం సాగిస్తుంటాడు. చాలా రోజుల తర్వాత తన పూర్వీకుల ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు రాజన్. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత వీరికి ఆ ఇంట్లో వింత సంఘటనలు ఎదురవుతుంటాయి. శ్రీకుట్టన్ ప్రవర్తనలో మార్పు వస్తుంది. క్రూరంగా దెయ్యం పట్టిన వాడిలా ప్రవర్తిస్తుంటాడు.

దీనికి కారణం రాజన్ తల్లి గతంలో ఆ ఇంట్లో చేసిన క్షుద్రపూజలే అని తెలుసుకుంటాడు. ఆ తాంత్రిక శక్తుల వల్ల శ్రీకుట్టన్ ఒక్క రోజులోనే రాక్షసుడిగా మారిపోతాడు.  దీంతో తల్లి లీల, తండ్రి రాజన్ తీవ్ర వేదనకు గురవుతారు. మరి ఆ క్షుద్రశక్తి నుంచి లీల తన బిడ్డను ఎలా కాపాడుకుంది? తల్లి ప్రేమతో క్షుద్రశక్తిని ఎదిరించవచ్చా? అనేది తెలియాలంటే సిరీస్ రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.

Also Read : Shanmukh Jaswanth Marriage : సైలెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్ వివాహం - తిరుమల సన్నిధిలో కొత్త జంట

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Horror Thriller OTT : 20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
20 ఏళ్ల యూట్యూబర్ సంచలనం - ఓటీటీలోకి హాలీవుడ్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ చూడొచ్చు!
Crime Thriller Movies OTT : ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
ఈ రెండు మూవీస్ ఓటీటీ నుంచి డిలీట్ - డోంట్ మిస్... ఇప్పుడే చూసెయ్యండి
Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
Trinadha Rao Nakkina: 'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
'జెన్ జీ'కి ఫ్యామిలీ ఎమోషన్స్ తెలియడం లేదు... 'అనకాపల్లి' ఇంటర్వ్యూలో త్రినాథరావు నక్కిన
Embed widget