అన్వేషించండి

KD The Devil OTT: 'కేడీ ది డెవిల్' ఓటీటీ రిలీజ్ డేట్... కన్నడ కాంట్రవర్షియల్ సినిమాను ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?

KD The Devil OTT Release Date: ధృవ్ సర్జా హీరోగా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించిన సినిమా 'కేడీ: ది డెవిల్'. దీని ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకోండి.

KD The Devil OTT Platform Release Date: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు, కన్నడ స్టార్ ధృవ్ సర్జా హీరోగా నటించిన పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 'కేడీ: ది డెవిల్'. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. థియేటర్లలో ఏప్రిల్ 30న విడుదలైంది. అంతకు ముందు సినిమా హిందీ వెర్షన్ సాంగ్ 'సర్కే చునార్' కాంట్రవర్సీకి కారణమైంది. 'లిరిక్స్‌లో బూతులేంటి?' అని సాహిత్యంపై విమర్శలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. 'కేడీ ది డెవిల్' ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది? ఎప్పట్నించి అవుతుంది? వంటి వివరాల్లోకి వెళితే...

'జీ5' ఓటీటీలో 'కేడీ ది డెవిల్'...
జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్
KD The Devil Streaming On Zee5: 'కేడీ: ది డెవిల్' స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'జీ5' సొంతం చేసుకుంది. జూన్ 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుందని చిత్ర బృందం వెల్లడించింది.

కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 'కేడీ ది డెవిల్' స్ట్రీమింగ్ కానుంది. విమర్శల కారణం థియేటర్లలో సినిమాకు సరైన స్పందన రాలేదు. మరి ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

Also Read: Sara Khan Controversial Post On EID - బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Kannada (@zee5kannada)

అసలు 'కేడీ ది డెవిల్' కథ ఏమిటి?
'కేడీ ది డెవిల్' కథ బెంగళూరు నేపథ్యంలో 1970ల కాలం సాగుతుంది. కలి దాస (KD) చదువుకోలేదు. కానీ, తన కుటుంబం అంటే అతనికి అంతులేని ప్రేమ, విధేయత. అన్న ధర్మ చేతిలో ఎప్పుడూ తిట్లు తింటూ ఉంటాడు. డాన్ ధక్ దేవా (సంజయ్ దత్) అంటే అతనికి ఆరాధ భావన. అందరూ భయపడే డాన్‌ను దైవంగా భావిస్తుంటాడు. అయితే... మచ్చు లక్ష్మితో ప్రేమలో పడిన తర్వాత కేడీ జీవితం అనూహ్య మలుపులు తిరుగుతుంది. తాను దైవంగా భావించే ధక్ దేవా వల్ల తన కుటుంబానికి ప్రమాదం ఉందని, ధక్ దేవా అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాడని కేడీ తెలుసుకుంటాడు. ఆ తర్వాత దేవాపై యుద్ధం ప్రకటించి ఎలా డెవిల్ అయ్యాడు? అనేది కథ. 

Also ReadKattalan Review Telugu - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?

రక్షిత భర్త దర్శకత్వంలో 'కేడీ''కేడీ ది డెవిల్' సినిమాకు హీరోయిన్ రక్షిత భర్త ప్రేమ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శిల్పా శెట్టి కుంద్రా, వి. రవిచంద్రన్, రమేష్ అరవింద్, రీష్మా నానయ్య ప్రధాన తారాగణం. ఇందులో కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ నోరా ఫతేహి అతిథి పాత్రల్లో మెరిశారు. ఈ చిత్రానికి అర్జున్ జన్యా సంగీతం అందించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ప్రొడ్యూస్ చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది.

Also ReadBlast Zone Review Telugu - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget