అన్వేషించండి

Sara Khan On EID: బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్

Sara Khan Pathak On EID: అల్లాకు కావాల్సింది రక్తం కాదని, కరుణ అని హిందీ టీవీ సీరియల్స్ నటి సారా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా ఇచ్చే జంతుబలిపై పోస్ట్ చేశారు.

మే 28న బక్రీద్ జరిగింది. దేశవ్యాప్తంగా ముస్లింలు ప్రార్థనలు చేశారు. పెద్ద ఎత్తున జంతు బలులు జరిగాయి. ఈ నేపథ్యంలో హిందీ టీవీ సీరియల్స్ నటి సారా ఖాన్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. బక్రీద్‌కు జంతువులను బలి ఇవ్వడం కంటే మానవత్వం, దయ, సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సారా ఖాన్ పేర్కొన్నారు. అల్లాకు కావాల్సింది రక్తం కాదన్నారు. ఇన్‌స్టా పోస్టులో ఇంకా ఆవిడ ఏమన్నారంటే?

అల్లాకు రక్తం అవసరం లేదు!
Sara Khan Pathak Post On Bakrid 2026: బక్రీద్ పండుగకు ఆధ్యాత్మిక విలువలపై దృష్టి పెట్టాలని సారా ఖాన్ పిలుపు ఇచ్చారు. ఈద్‌ను కేవలం ఆచారాలకు లేదా జంతువులను బలి ఇచ్చేందుకు పరిమితం చేయకూడదని ఆమె కోరారు. "అల్లాకు మాంసం, రక్తం అవసరం లేదు. ఆయన మనలోని తఖ్వా (దైవ భీతి), కరుణ, విధేయతను మాత్రమే చూస్తారు. మూగ జంతువులను బలి ఇచ్చే బదులు ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించండి. నిస్సహాయులను ఆదుకోండి. అలాగే, మిమ్మల్ని మీరు మెరుగైన వ్యక్తులుగా మార్చుకోండి'' అని సారా ఖాన్ పోస్ట్ చేశారు.

Also Read: Kattalan Review Telugu - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?

ఖుర్బానీ అంటే కేవలం జంతు బలి కాదని, మనలోని అహంకారాన్ని బలి ఇచ్చి పవిత్రమైన హృదయాన్ని పొందడమే అల్లాకు ఇచ్చే అసలైన బహుమతి అని సారా ఖాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సామాజిక సేవ చేయడం, పేదలకు దానం చేయడమే పండుగ అసలైన పరమార్థమని స్పష్టం చేశారామె. బక్రీద్ అంటే వేడుక చేయడం, ఆహారం, ఆచారాలు మాత్రమే కాదని... అల్లాపై సంపూర్ణ విశ్వాసం చూపించే సందర్భమని సారా ఖాన్ పేర్కొన్నారు.

Also ReadBlast Zone Review Telugu - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Saaraa Khan Pathak (@ssarakhan)

సారా ఖాన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. సాంప్రదాయ బక్రీద్ ఆచారాలపై ఆ విధంగా కామెంట్ చేయడం తప్పు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆమె మాటల్లో మానవత్వాన్ని చూడాలని అంటున్నారు. బక్రీద్ పండక్కి ఇచ్చే జంతు బలిని ప్రశ్నించడంపై మరికొందరు అసహనం వ్యక్తం చేశారు. హిందీ సీరియల్ 'సప్నా బాబుల్ కా... బిదాయి', రియాలిటీ షో 'బిగ్ బాస్ 4'తో సారా ఖాన్ పాపులర్ అయ్యారు. నటుడు క్రిష్ పాఠక్‌తో ఆమె వివాహం 2005లో వార్తల్లో నిలిచింది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ డిస్కషన్ పాయింట్ అయ్యింది.

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Toxic Trailer Review : టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
టాక్సిక్ ట్రైలర్ వచ్చేసింది - రొమాన్స్, యాక్షన్, వయలెన్స్ అంతకు మించి...
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Agadha Story : అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
అగధ ఓ సరికొత్త ప్రపంచం - సీక్వెల్ ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు... హీరో శ్రవణ్ రెడ్డి రియాక్షన్
Sanjeev Movie OTT : నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
నాలుగు రోజుల్లోనే షూటింగ్... 7 నేషనల్ అవార్డ్స్ - తెలుగు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీ స్ట్రీమింగ్
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Gedela Raju OTT : టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
టాప్ ట్రెండింగ్‌లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ - రెండు ఓటీటీల్లో రఘు కుంచె మూవీ సూపర్ రెస్పాన్స్... డోంట్ మిస్
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
యూత్‌కు నచ్చేలా Pulsar N160 S, N160 SS వేరియంట్లు.. ఇంజిన్ నుంచి డిస్‌ప్లే వరకు సరికొత్త మార్పులు
Pulsar N160 కొత్త వేరియంట్లు.. మరింత పవర్‌, మరిన్ని మోడ్స్‌ - రూ.1.34 లక్షలకే!
Embed widget