అన్వేషించండి

Hey Balwanth OTT : తండ్రి బిజినెస్ చూసి కొడుకు షాక్ - ఓటీటీలోకి వచ్చేసిన 'హే బల్వంత్'... ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

Hey Balwanth OTT Platform : సుహాస్ రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే బల్వంత్' ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

Suhas's Hey Balwanth OTT Streaming : టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్, శివానీ నాగారం జంటగా నటించిన రీసెంట్ కామెడీ ఎంటర్టైనర్ 'హే బల్వంత్'. ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.

ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?

'హే బల్వంత్' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ZEE5 సొంతం చేసుకోగా... సోమవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే, హిందీ వెర్షన్ త్వరలోనే మరో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

గోపి అచ్చర దర్శకత్వం వహించగా... సుహాస్, శివానీలతో పాటు సీనియర్ హీరో నరేష్, సుదర్శన్, స్రవంతి, హర్షవర్థన్, వెన్నెల కిశోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి నరేంద్ర రెడ్డి నిర్మించగా... సాగర్ మ్యూజిక్ అందించారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

Also Read : మరోసారి పెద్ది వాయిదా - కామెంట్స్‌పై నిర్మాత SKN క్లారిటీ... టీం రెస్పాండ్ అవుతుందా?

స్టోరీ ఏంటంటే?

చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన కుర్రాడు కృష్ణ (సుహాస్)... నాన్న రావు బల్వంత్ (నరేష్), నాన్నమ్మ (అన్నపూర్ణమ్మ) సంరక్షణలోనే పెరుగుతాడు. తన తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకుంటూ పెద్దయ్యాక ఆయన బిజినెస్ టేకోవర్ చేసుకుని డెవలప్ చేయాలని అనుకుంటాడు. చదువు పూర్తైన వెంటనే బిజినెస్ అప్పగించాలంటూ తండ్రిని కోరితే అందుకు నిరాకరిస్తాడు. ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఆ బిజినెస్ కొడుక్కి అప్పగించాల్సి వస్తుంది.

ఈ క్రమంలో తండ్రి చేసిన బిజినెస్ చూసి కొడుకు షాక్ అవుతాడు. ఒక్కసారిగా కృష్ణ లైఫ్ తలకిందులైపోతుంది. ఆ బిజినెస్ వల్ల తాను ప్రేమించిన అమ్మాయి మిత్ర (శివానీ నాగారం)కు దూరం కావాల్సి వస్తుంది. అసలు ఇంతకీ కృష్ణ తండ్రి చేసే బిజినెస్ ఏంటి? దీని వల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన ఇబ్బందేంటి? ఆ బిజినెస్ జరిగిన చోట మిత్ర తాత చనిపోవడం వల్ల వచ్చిన సమస్యలేంటి? ఆయన శవాన్ని యువన్ (వెన్నెల కిశోర్) ఎందుకు మోయాల్సి వచ్చింది? అతనికి కృష్ణ బిజినెస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

The Court OTT : ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ - తండ్రీ కూతుళ్ల మధ్య వార్... ఎందులో, ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే?
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
Friday OTT Movies : ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
ఓటీటీలో ఒక్క రోజే 14 సినిమాలు - ఫ్రైడే ఓటీటీ మూవీస్ లిస్ట్... ఈ సినిమాలు డోంట్ మిస్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Embed widget