అన్వేషించండి

Euphoria OTT : ఓటీటీలోకి గుణ శేఖర్ యుఫోరియా - రెండు నెలల తర్వాత స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?

Euphoria OTT Platform : గుణశేఖర్ రీసెంట్ సోషల్ డ్రామా యుఫోరియా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ అయ్యింది. దాదాపు 2 నెలల తర్వాత తెలుగు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

Bhumika's Euphoria OTT Release Date Locked : భూమిక, ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన రీసెంట్ సోషల్ డ్రామా 'యుఫోరియా'. చాలా రోజుల తర్వాత స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'యుఫోరియా' ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఈటీవీ విన్'లో ఏప్రిల్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. 'ఓ తల్లి, ఓ టీచర్... ఓ బాధాకరమైన నిజం. తన కొడుకు నేరస్థుడిగా మారినప్పుడు ఆమె ప్రేమ కన్నా న్యాయాన్ని ఎంచుకుంటుంది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. 

మూవీలో భూమిక, సారా అర్జున్‌లతో పాటు నాజర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రోహిత్, ఆదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాష్, నవీన రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాలభైరవ మ్యూజిక్ అందించగా... గుణశేఖర్ హోమ్ బ్యానర్ హ్యాండ్ మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమ గుణ, రాగిణి గుణ, యుక్తా ముఖి నిర్మించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ETV Win (@etvwin)

Also Read : సల్మాన్ ఖాన్‌‌తో వంశీ పైడిపల్లి మూవీ కన్ఫర్మ్ - ప్రొడ్యూసర్ దిల్ రాజు... షూటింగ్ ఎప్పుడంటే?

స్టోరీ ఏంటంటే?

పెద్దింటమ్మాయి చైత్ర (సారా అర్జున్) చదువులో టాప్. ఐఏఎస్ అవ్వాలనేది ఆమె లక్ష్యం. పరీక్షల కోసం పట్టుదలగా శ్రమిస్తుంది. ఓ రోజు తన ఫ్రెండ్ పార్టీకి పిలవడంతో పేరెంట్స్ పర్మిషన్‌తో వెళ్తుంది. అక్కడే వికాస్ (విఘ్నేష్ గవిరెడ్డి)తో పాటు అతని ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. చైత్రపై కన్నేసిన వికాస్ ఆమె తిరిగి వెళ్తుండగా కారులో బయటకు వెళ్దామని ఆఫర్ చేస్తాడు. స్నేహంతో కారెక్కిన చైత్రపై అతనితో పాటు ఫ్రెండ్స్ దారుణానికి పాల్పడతారు.

ఈ కేస్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సిటీ  కమిషనర్ జయదేవ్ (గౌతమ్ మీనన్) ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? బడాబాబుల పిల్లలు ఇందులో ఇన్వాల్వ్ కావడంతో అతను ఏం చేశాడు? ఈ స్టోరీలో వింధ్య వేములపల్లి (భూమిక)కి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఆమెనే నేరుగా నేరం చేశానంటూ కోర్టు మెట్లు ఎందుకు ఎక్కింది? అసలు ఆపరేషన్ యుఫోరియా ఏంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget