అన్వేషించండి

OTT Friday Movie Release: ఓటీటీల్లో ఈ రోజు స్ట్రీమింగ్‌కి వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలు... అస్సలు మిస్ అవ్వకండి

OTT Friday: ప్రతి శుక్రవారం థియేటర్లలో సినిమాల సందడి ఎలా ఉంటుందో ఓటీటీలో అదే విధంగా ఉంటుంది. కానీ ఈ వారం నేటి నుంచే ఓటీటీలో ఆ సందడి కన్పిస్తోంది. ఈ రోజు ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం పదండి.

ప్రతి వారం ఓటీటీలోకి కొత్త కొత్త సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. అందులో కొన్ని థియేటర్లలో రిలీజ్ అయి ఆ తర్వాత ఓటీటీలోకి వస్తుంటే, మరికొన్ని సినిమాలు మాత్రం డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుంటాయి. అలా ఈ వారం థియేటర్లలో పూర్తిగా చిన్న చిత్రాల సందడి నడుస్తుంటే, ఓటీటీలో మాత్రం ఈ రోజు, రేపు మోస్ట్ అవైటింగ్ సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఏ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి. 

సిటాడెల్ : హనీ బన్నీ 
చాలా కాలం గ్యాప్ తర్వాత సమంత స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సిటాడెల్ : హనీ బన్నీ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటించగా, రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ మూవీ నవంబర్ 7 నుంచే డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

లైఫ్ స్టోరీస్ 
సత్య కేతినిడి, శాలిని, దేవయాని శర్మ ప్రధాన పాత్రలు పోషించిన 'లైఫ్ స్టోరీస్' వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి ఈటీవీ విన్ లో స్టీరింగ్ అవుతుంది. 

తెలిసినవాళ్లు 
హెబ్బా పటేల్, రామ్ కార్తీక్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలిసిన వాళ్ళు'. నవంబర్ 7 నుంచి ఈ సినిమా డైరెక్ట్ గా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

వేట్టయన్ 
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'వేట్టయన్'. ఇందులో రజనీకాంత్ హీరోగా నటించగా, అమితాబ్ బచ్చన్, రానా, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు తో పాటు ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.

దేవర 
ఓటిటి మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ 'దేవర'. సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ మూవీ థియేటర్లలో దాదాపు 300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ నవంబర్ 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఎన్టీఆర్ హీరోగా నటించగా, జాన్వి హీరోయిన్ గా కనిపించిన సంగతి తెలిసిందే.

జనక అయితే గనక 
సుహాస్ హీరోగా నటించిన రీసెంట్ హిట్ మూవీ 'జనక అయితే గనక'.  ఈ మూవీ నవంబర్ 8 నుంచి ఆహాలో అందుబాటులోకి రానుంది. 

ఏఆర్ఎం 
టోవినో థామస్, కృతి శెట్టి జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ (ఏఆర్ఏం). ఈ మలయాళ సినిమా నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 

విజయ్ 69 
అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించిన హిందీ మూవీ 'విజయ్ 69'. ఈ స్పోర్ట్స్ డ్రామా డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 8 నుంచి అందుబాటులోకి వస్తుంది. 

బంకింగ్ హామ్ మర్డర్స్ 
కరీనా కపూర్ ఖాన్ లీడ్ రోల్ పోషించిన మర్డర్ మిస్టరీ 'బంకింగ్ హామ్ మర్డర్స్' నెట్ ఫిక్స్ లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

అన్ స్టాపబుల్ సీజన్ 4 
ఆహాలో నవంబర్ 8న స్ట్రీమింగ్ కాబోతున్న 'అన్ స్టాపబుల్ సీజన్ 4'లో 'కంగువ' స్టార్స్ సూర్య, బాబి డియోల్ అతిధులుగా విచ్చేస్తున్నారు. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రోమో ఇప్పటికే రిలీజై ఆసక్తిని పెంచేసిన విషయం తెలిసిందే.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget